ఎందుకింత ప్రేమ నాపైం |Endukintha Prema Naapai   Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
Endukintha Prema Naapai Song Lyrics in Telugu
  
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మము కాపాడిన మాదేవా 
ఇదియే మా జిహ్వార్పణ 
మము కాపాడిన మాదేవా 
ఇదియే మా జిహ్వార్పణ 
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
గోతిలోనికీ దిగిన
మన్ను నిన్ను స్తుతించునా
గళమెత్తి పాడగలనా
మృతుల లోకాన
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 
ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద 
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
నిరీక్షణే లేక
కలవరము చెందగా
అడుగులే తడబడగా
ఆప్తులే దూరమైనా
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 
గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఇన్నాళ్ళకైనా
ఫలములు కాయకున్నా
ప్రేమతో నీవిచ్చిన
వనరులే వ్యర్థమైన
సంవత్సరము కూడా ఉండనిమ్మనీ
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ
విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
                     
  
   
    
    
  Bahu Soundarya Seeyonulo Song RingTone - |   Download | 
|---|
Endukintha Prema Naapai Song Lyrics in English
  
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Aayuvunnanta Varaku Nee Stutine Paadeda
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Aayuvunnanta Varaku Nee Stutine Paadeda
Israayelunu Kaapaaduvaadu Kunukadu Nidrapodu
Mamu Kaapaadina Maadevaa 
Idiye Maa Jihvaarpana 
Mamu Kaapaadina Maadevaa 
Idiye Maa Jihvaarpana 
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Aayuvunnanta Varaku Nee Stutine Paadeda
Gotilonikee Digina
Mannu Ninnu Stutinchunaa
Galametti Paadagalanaa
Mrutula Lokaana
Sajeevulu Sajeevule Ninnu Stutiyinchedaru 
Ee Kanthamu Moogaboka Munde Aaraadhincheda 
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Aayuvunnanta Varaku Nee Stutine Paadeda
Nireekshane Leka
Kalavaramu Chendagaa
Adugule Tadabadagaa
Aaptule Dooramainaa
Vaatsalya Kataakshamulu Ento Unnatamai 
Goppakaaryamulu Naayedala Chesiyunnaavu
Endukinta Prema Naapai Choopaavu Yesayyaa
Aayuvunnanta Varaku Nee Stutine Paadeda
Innaallakainaa
Phalamulu Kaayakunnaa
Premato Neevichchina
Vanarule Vyarthamaina
Sanvatsaramu Koodaa Undanimmanee
Ee Sanvatsaramu Koodaa Undanimmanee
VijNaapanamu Cheyuchunna Pradhaanayaajaka