గడిచిన కాలమంతా |Gadachina kalamantha Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Gadachina kalamantha Song Lyrics in Telugu
గడిచిన కాలమంతా నను నడిపిన నా దేవా
నీకంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా
మరో ఏడు నాకొసగినందుకు నీకేమి నే చెల్లింతును
నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును
ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు
శూన్యమందయిన సకలం సాధ్య పరచెదవు
నామేలు కోరి నీ ప్రేమతో నను దండించితివి
చేలరేగుతున్న డంబములు నిర్మూల పరచితివి "మరో ఏడు"
నాదు కష్ట కాలములోన కంట నీరు రాకుండా
నాదు ఇరుకు దారుల్లోన నేను అలసిపోకుండా
నా సిలువ భారం తగ్గించి నీవేగా మోసితివి
నీ ప్రేమతో నను పోషించి సత్తువ నింపితివి "మరో ఏడు"
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Gadachina kalamantha Song Lyrics in English
Gadichina Kaalamantaa Nanu Nadipina Naa Devaa
Neekanti Paapalaagaa Kaapaadina Naa Prabhuvaa
Maro Edu Naakosaginanduku Neekemi Ne Chellintunu
Nee Premanu Panchinanduku Ninnemani Keertintunu
Ichchina Vaagdaanam Maruvaka Nilupu Devudavu
Soonyamandayina Sakalam Saadhya Parachedavu
Naamelu Kori Nee Premato Nanu Dandinchitivi
Chelaregutunna Danbamulu Nirmoola Parachitivi "Maro Edu"
Naadu Kashta Kaalamulona Kanta Neeru Raakundaa
Naadu Iruku Daarullona Nenu Alasipokundaa
Naa Siluva Bhaaram Tagginchi Neevegaa Mositivi
Nee Premato Nanu Poshinchi Sattuva Ninpitivi "Maro Edu"