All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Koti Kaanthula Velugulatho | కోటి కాంతుల వెలుగులతో | Telugu Christian | Song Lyrics

కోటి కాంతుల వెలుగులతో | Koti Kaanthula Velugulatho Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Koti Kaanthula Velugulatho Song Lyrics in Telugu

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం
లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం
దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను
దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాదింతుము
లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం

రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా
మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల యేతించేగా
మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను
ఆ వరమునే తను విడిచెను నర రూపిగా వెలసెను
సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చేనా
శోధన బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా
ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే

మహిమగల మహోన్నతుడు పశువులశాలలో పసివానిగా
కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకనిగా
ఏనాటికి మనతోడుగా ఉండాలని అండగా
ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించేగా
అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించేగా
ఎన్నడు లేని వే వేల కాంతులు లోకమందు పవళించెగా




Bahu Soundarya Seeyonulo Song RingTone -

Download

Koti Kaanthula Velugulatho Song Lyrics in English

Koti Kaantula Velugulato Udayinchenu Oka Kiranam
Lokamanduna Prati Hrudayam Chigurinchenu Ee Tarunam
Divini Vidichi Bhuvini Manakai Maanavunigaa Janminchenu
Digulu Chendaka Gatamu Marachi Yesuni Aaraadintumu
Lokaanike Idi Parvadinam Mahadaanandame Prati Kshanam

Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve Taanugaa
Manujulaku Maadiri Taanai Undutake Ila Yetinchegaa
Manakosame Janminchenu Tana Premane Panchenu
Aa Varamune Tanu Vidichenu Nara Roopigaa Velasenu
Srushtike Moolaadhaaramaina Devude Ila Digi Vachchenaa
Sodhana Baadhalu Enni Unnaa Netito Ika Dari Cherunaa
Aanandame Ika Santoshame Prativaaniki Subhaparinaamame

Mahimagala Mahonnatudu Pasuvulasaalalo Pasivaanigaa
Karunagala Kaaranajanmudu Sisuvugaa Manalo Okanigaa
Enaatiki Manatodugaa Undaalani Andagaa
Prativaaniki Snehitunigaa Hrudayaana Janminchegaa
Andhakaarapu Ee Lokamandu Devadevudu Udayinchegaa
Ennadu Leni Ve Vela Kaantulu Lokamandu Pavalinchegaa




Post a Comment

Previous Post Next Post
Google Chrome X