మేలు చేయక నీవు ఉండలేవయ్య  |Melu Cheyaka Neevu Undalevayya  Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
Melu Cheyaka Neevu UndalevayyaSong Lyrics in Telugu
  
మేలు చేయక నీవు ఉండలేవయ్య
ఆరాధించక నేను ఉండలేనయ్య 
యేసయ్యా యేసయ్యా
నిన్ను నమ్మినట్లు నేను 
వేరే ఎవరిని నమ్మలేదయ్యా 
నీకు నాకు మధ్య దూరం 
తొలగించావు వదిలుండలేక
నా ఆనందం కోరేవాడా
నా ఆశలు తీర్చేవాడా
క్రియలున్న ప్రేమా నీదీ
నిజమైన ధన్యతనాది 
ఆరాధించే వేళలందు 
నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపము కలిగే నాలో 
నేను పాపినని గ్రహింయిన్చగానే
నీ మేళ్లకు అలవాటయ్యి 
నీ పాదముల్ వదలకుంటిన్
నీ కిష్టమైన దారి 
కనుగొంటిని నీతో చేరి 
పాపములు చేసాను నేను 
నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగల్గే  నీ మనసు 
ఓదార్చింది నా ఆరాధనలో
నా హృదయము నీతో అంది
నీకు వేరై మనలేనని 
అతిశయించెద నిత్యమూ 
నిన్నే కలిగి ఉన్నందుకు
  
   
    
    
  Bahu Soundarya Seeyonulo Song RingTone - |   Download | 
|---|
Melu Cheyaka Neevu UndalevayyaSong Lyrics in English
  
Melu Cheyaka Neevu Undalevayya
Aaraadhinchaka Nenu Undalenayya 
Yesayyaa Yesayyaa
Ninnu Namminatlu Nenu 
Vere Evarini Nammaledayyaa 
Neeku Naaku Madhya Dooram 
Tolaginchaavu Vadilundaleka
Naa Aanandam Korevaadaa
Naa Aasalu Teerchevaadaa
Kriyalunna Premaa Needee
Nijamaina Dhanyatanaadi 
Aaraadhinche Velalandu 
Nee Hastamulu Taakaayi Nannu
Paschaataapamu Kalige Naalo 
Nenu Paapinani Grahinyinchagaane
Nee Mellaku Alavaatayyi 
Nee Paadamul Vadalakuntin
Nee Kishtamaina Daari 
Kanugontini Neeto Cheri 
Paapamulu Chesaanu Nenu 
Nee Mundara Naa Tala Ettalenu
Kshamiyinchagalge  Nee Manasu 
Odaarchindi Naa Aaraadhanalo
Naa Hrudayamu Neeto Andi
Neeku Verai Manalenani 
Atisayincheda Nityamoo 
Ninne Kaligi Unnanduku