నర జన్మమెత్తి |Nara Janmametti Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nara Janmametti Song Lyrics in Telugu
నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచే నేడు
సరసముగా శ్రీ వేల్పుడగు ఆనందమూర్థి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన
మానసవేది పావనమూర్థి మానవులను
పాలించుకర్త నర జన్మమెత్తి
లోకముద్ధరింప పరిశుద్ధ జన్మమెత్తి
కన్య మరియ గర్భవతియాయే
బంతియనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడుగ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని సప ద ని స ప ద ని
సప ద ప ద గ మ గ మ గ రి స రి
జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి
జననము నొందెను జయ యేసు జయ గీతములు
పాడుడిఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపెనట
శ్రీ యేసుండు జన్మించె రేయిలోనేడు
పాయక బెత్లేహేమయురిలో
సత్రమందున పశువుల శాలయందున
దేవపుత్రుండు మనుజుండాయేనందున
చూడ బోదాము రారె సకల జనంబులారశ్రీ యేసు
నాధుని జన్మంబుఆనందముతో మన మందరంఅహ
చూడ బోదాము రారె సకల జనంబులారశ్రీ యేసు నాధుని జన్మంబు
గల్లు గల్లున మనమెల్లి యేసుని పాదంబు
జంబులకు మ్రొక్కెదముఆనందముతో
మన మందరంఅహ చూడ అహ చూడఅహ
చూడ బోదాము రారె సకల జనంబులారశ్రీ యేసు నాధుని జన్మంబు
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Nara Janmametti Song Lyrics in English
Nara Janmametti Varasutunigaa Arudenche Nedu
Sarasamugaa Sree Velpudagu Aanandamoorthi
Kreestesu Svaami Ee Bhuvilona
Maanasavedi Paavanamoorthi Maanavulanu
Paalinchukarta Nara Janmametti
Lokamuddharinpa Parisuddha Janmametti
Kanya Mariya Garbhavatiyaaye
Bantiyanaga Yaadare Mana
Baala Chinna Muddula Yesuku
Muttika Toda Koodi Yaadi
Muddula Parudu Palka Paruduga Ga Ga Ri Ga Ma Ma Ma Ma
Pa Ma Pa Ma Pa Da Ni Sapa Da Ni Sa Pa Da Ni
Sapa Da Pa Da Ga Ma Ga Ma Ga Ri Sa Ri
JNaanulella Vachchiri Manchi Kaanukalarpinchiri
Jananamu Nondenu Jaya Yesu Jaya Geetamulu
Paadudiaa Aa Aa Aa Aa Aaaa Aa Aa Aa Aa Aaaa Aa Aa Aa Aa Aa Aa
Gorrela Kaaparulaku Doota Goppa Vaartanu Telipenata
Sree Yesundu Janminche Reyilonedu
Paayaka Betlehemayurilo
Satramanduna Pasuvula Saalayanduna
Devaputrundu Manujundaayenanduna
Chooda Bodaamu Raare Sakala Jananbulaarasree Yesu
Naadhuni Janmanbuaanandamuto Mana Mandaranaha
Chooda Bodaamu Raare Sakala Jananbulaarasree Yesu Naadhuni Janmanbu
Gallu Galluna Manamelli Yesuni Paadanbu
Janbulaku Mrokkedamuaanandamuto
Mana Mandaranaha Chooda Aha Choodaaha
Chooda Bodaamu Raare Sakala Jananbulaarasree Yesu Naadhuni Janmanbu