నీ ప్రేమ ఎంతో ఎంతో |Nee Prema Entho Entho Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nee Prema Entho Entho Song Lyrics in Telugu
నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసయ్యా నీ ప్రేమ ఎంతో
తో
చెల్లికుండునా నీ ప్రేమ కన్న తల్లికుండునా నీ ప్రేమా
అన్నకుండునా నీ ప్రేమ కన్న తండ్రికుండునా నీ ప్రేమా
యేసయ్యా "నీ ప్రేమా"
సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చేను నీ ప్రేమ
మరణించెను నీ ప్రేమ నాకై తిరిగిలేచెను నీ ప్రేమా
యేసయ్యా "నీ ప్రేమా"
మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమా
బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో
యేసయ్యా "నీ ప్రేమా"
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
Nee Prema Entho Entho Song Lyrics in English
Nee Prema Ento Ento Madhuram
Yesu Nee Prema Ento Ento Madhuram
Yesayyaa Nee Prema Ento
To
Chellikundunaa Nee Prema Kanna Tallikundunaa Nee Premaa
Annakundunaa Nee Prema Kanna Tandrikundunaa Nee Premaa
Yesayyaa "Nee Premaa"
Siluvakekkenu Nee Prema Naakai Raktam Kaarchenu Nee Prema
Maraninchenu Nee Prema Naakai Tirigilechenu Nee Premaa
Yesayyaa "Nee Premaa"
Maariponidi Nee Prema Nannu Maarchukunnadi Nee Premaa
Balamunnadi Nee Premalo Goppa Bhaagyamunnadi Nee Premalo
Yesayyaa "Nee Premaa"