రేడు నేడు జనియించినాడు | REDU NEDU JANIYINCHINADU Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

REDU NEDU JANIYINCHINADU Song Lyrics in Telugu
జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున
సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు
అక్షయ మార్గము నడిపించే మానవుడై
నిజమే నిజమే దీన వరుడై ఉదయించే
రేడు నేడు జనియించినాడు ఆనందం అద్భుతం
రేడు నేడు జనియించినాడు సంతోషం సమాధానం
లేఖనం నెరవేర్పుకై - ఏతెంచను ప్రభువు
దూత తెలిపెను ప్రభు రాకను బాస్రూ-రంబగు క్రీస్తు
రాజితంబగు తేజంబహుతో ఉద్భవించినాడు
అంబరమున ఆవిర్భవించే నీతి సూర్యుడై
తూరురు రురు
రాజువైన మెస్సయ్యను పూజింపను రండి
అద్వితీయుండగు కుమారుని చూద్దము రండి
మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెన నేడు
భువిపై దిగివచ్చెను మన కొరకు పాప హారుడై
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
REDU NEDU JANIYINCHINADU Song Lyrics in English
Janminchinaadu Sree Yesu Raaju Betlehemanduna
Sarvonnatudu Velasinaadu Rakshanichchutaku
Akshaya Maargamu Nadipinche Maanavudai
Nijame Nijame Deena Varudai Udayinche
Redu Nedu Janiyinchinaadu Aanandam Adbhutam
Redu Nedu Janiyinchinaadu Santosham Samaadhaanam
Lekhanam Neraverpukai - Etenchanu Prabhuvu
Doota Telipenu Prabhu Raakanu Baasroo-Ranbagu Kreestu
Raajitanbagu Tejanbahuto Udbhavinchinaadu
Anbaramuna Aavirbhavinche Neeti Sooryudai
Tooruru Ruru
Raajuvaina Messayyanu Poojinpanu Randi
Adviteeyundagu Kumaaruni Chooddamu Randi
Mahima Ghanata Prabhaavamuto Mahilo Velasena Nedu
Bhuvipai Digivachchenu Mana Koraku Paapa Haarudai