ఏలో ఏలోలు | YELO YELO Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

YELO YELO Song Lyrics in Telugu
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
లోకాలనేలేటి రారాజురా ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి మెరిసేటి దారి ఒకతార మురిసిందిగా
దూతాళి పాడి కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా దరువేసే చూడు
మెస్సయ్య పుట్టాడనీ
మన మెస్సయ్య పుట్టాడనీ
వెన్నెల్లో పూసింది ఓ సందడీ పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట పసిబాలుడంట వెలిసాడు మహరాజుగా
మనసున్న వాడు దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే
ఆ నింగి తారల్లా వెలగాలిరా జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు మనలోని వాడు నిలిచాడు మన తోడుగా
సలిగాలి రాత్రి పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
Bahu Soundarya Seeyonulo Song RingTone - | Download |
---|
YELO YELO Song Lyrics in English
Elo Elo Elo Antoo Vachchaarandee Gollalu
Santoshaale Pongenandee Hailessaa
Daare Choope Devudochche Ullaasangaa Ooru Aade
Sangeetaale Paadaalandee Hailessaa
Andhakaaraanni Tolaginche Mahaneeyudu
Puttinaadandee Yesayya Manadevudu
Ninne Kori Ninne Cheri
Ittaa Rakshincha Vachchaadu Paramaatmudu
Lokaalaneleti Raaraajuraa Udayinche Sooreedai Vachchaaduraa
Aakaasa Veedhi Meriseti Daari Okataara Murisindigaa
Dootaali Paadi Kolichaaru Choodu
Ghanamaina Oka Veduka
Aa Gollalegaa Daruvese Choodu
Messayya Puttaadanee
Mana Messayya Puttaadanee
Vennello Poosindi O Sandadee Palikindi Oorantaa Ee Sangatee
Ee Deenudanta Pasibaaludanta Velisaadu Maharaajugaa
Manasunna Vaadu Daya Choopuvaadu
Alanaati Anubandhame
Kanulaaraa Choodu Manasaaraa Vedu
Digi Vachche Manakosame
Ila Digi Vachche Manakosame
Aa Ningi Taarallaa Velagaaliraa Jagamanta Chooselaa Bratakaaliraa
Veliginchu Vaadu Manaloni Vaadu Nilichaadu Mana Todugaa
Saligaali Raatri Pilisindi Soodu
Manalona Oka Pandaga
Bhayamela Neeku Digulela Neeku
Yesayya Manakundagaa
Mana Yesayya Manakundagaa