అతీత మైనది నీ అనురాగము| V Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

V Song Lyrics in Telugu
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
నీవే నా ప్రాణం నీవే నా జీవం
నీవే నా గమ్యం నీవే నా ఆధారం
చెప్పలేని బాధలలో
మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున
చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు
చీకటి క్షణాలలో చిరు వెలుగువై
నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం నీవే నా జీవం
నీవే నా గమ్యం నీవే నా ఆధారం "యేసు దేవా"
హృదయమంత వేదనతో
కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే
చేజారిన చేయూతనే అందించావు
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం నీవే నా జీవం
నీవే నా గమ్యం నీవే నా ఆధారం "యేసు దేవా"
నా అన్నవారే నిందలు మోపగా
స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే
అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై
పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం నీవే నా జీవం
నీవే నా గమ్యం నీవే నా ఆధారం "యేసు దేవా"
/>
V Song RingTone - | Download |
---|
V Song Lyrics in English
Yesu Devaa Seeyonu Raajaa Stutulaku Arhudavu
Suddudavu Parisuddudavu Neeve Yogyudavu
Viluvainadi Nee Bandhamu Ateeta Mainadi Nee Anuraagamu
Nee Prema Ennatikee Nannu Marichipoledu
Nee Krupa Ennatikee Nannu Daatipoledu
Neeve Naa Praanam Neeve Naa Jeevam
Neeve Naa Gamyam Neeve Naa Aadhaaram
Cheppaleni Baadhalalo
Madanapade Velalo Mamatane Panchaavu
Chintalenni Chuttumuttuna
Chentane Vundi Chelimine Maakichchaavu
Cheekati Kshanaalalo Chiru Veluguvai
Naa Venta Neevu Vunnaavu
Nee Cheti Needalalo Nannu Chekkukunnaavayyaa
Sreshthamaina Sahavaasam Ichchaavayyaa
Neeve Naa Praanam Neeve Naa Jeevam
Neeve Naa Gamyam Neeve Naa Aadhaaram "Yesu Devaa"
Hrudayamanta Vedanato
Kalavarame Chendagaa Dhairyamune Neevichchaavu
Adugule Tadabadina Paristhitule
Chejaarina Cheyootane Andinchaavu
Alasina Prati Kshanam Aadaranavai Nemmadine Maakichchaavu
Viduvanu Edabaayanani Nannu Balaparachaavayyaa
Unnata Upadesam Ichchaavayyaa
Neeve Naa Praanam Neeve Naa Jeevam
Neeve Naa Gamyam Neeve Naa Aadhaaram "Yesu Devaa"
Naa Annavaare Nindalu Mopagaa
Snehitule Keede Cheyagaa
Melulenno Pondinavaare
Avamaaninchagaa Nyaayaadhipativai Ghanata Neechchaavu
Enaleni Nannu Neevu Goppacheya Modalu Pettaavayyaa
Ne Odina Chotane Naa Pakshyamai
Pitarula Abhishekam Ichchaavayyaa
Neeve Naa Praanam Neeve Naa Jeevam
Neeve Naa Gamyam Neeve Naa Aadhaaram "Yesu Devaa"