నేనున్న స్థితిలోనే| Nenunna Sthithilone Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nenunna Sthithilone Song Lyrics in Telugu
నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు
ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు
లోకములో నీ కొరకు జ్యోతిగ నను వెలిగించు
రెండవ రాకడవరకు విడువక నను నడిపించు
నా దినముల పరిమాణం లెక్కించుట నేర్పించు
నా లోపల స్థిర హృదయం నూతనముగ పుట్టించు
సరియగు త్రోవను నడువ కట్టడలను బోధించు
సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు
Nenunna Sthithilone Song RingTone - | Download |
---|
Nenunna Sthithilone Song Lyrics in English
Nenunna Sthitilone Santruptini Kaliginchu
Emunnaa Lekunnaa Neekorake Bratikinchu
Kashtaalu Edurainaa Naa Yaatranu Saaginchu
Nashtaalalonainaa Stuticheyuta Nerpinchu
Lokamulo Nee Koraku Jyotiga Nanu Veliginchu
Rendava Raakadavaraku Viduvaka Nanu Nadipinchu
Naa Dinamula Parimaanam Lekkinchuta Nerpinchu
Naa Lopala Sthira Hrudayam Nootanamuga Puttinchu
Sariyagu Trovanu Naduva Kattadalanu Bodhinchu
Samayochita JNaanamunu Dayachesi Deevinchu