ఎందుకయ్యా యేసయ్యా

Endukayya Yesayya Song Lyrics in Telugu
ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నికయ్య
రక్తమిచినావయ్య ప్రాణమిచ్చినవయ్య
జాలిగా నన్నే చుసినావయ
నా ప్రాణనాధుడా నా ప్రానేశ్వరుడ
నా ప్రాణములో ప్రేనమై ఉన్న నాధుడా
ఏ మంచి లేకున్నా నన్ను ఎన్నుకున్నావు
అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచవు
నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు
విడువక నా యెడ కృప జుపుచున్నావు "నా ప్రాణనాధుడా"
జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు
జ్ఞాన అత్మతోనింపి జ్ఞానిగా చేశావు
నేను నిన్ను అడుగకున్న అన్ని నీవే ఇచ్చావు
విడువక న యడ కృప జుపుచున్నావు "నా ప్రాణనాధుడా"
ఎన్నిక లేకున్నా నన్ను ఎంచుకున్నావు
నీ ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు
నేను నిన్ను కొరకున్న నన్ను నీవే కోరావు
విడువక నా యెడ కృప జుపుచున్నవు "నా ప్రాణనాధుడా"
Endukayya Yesayya Song RingTone - | Download |
---|
Endukayya Yesayya Song Lyrics in English
endukayyaa yesayyaa inta prema nikayya
raktamichinaavayya praaNamichchinavayya
jaaligaa nanne chusinaavaya
naa praaNanaadhuDaa naa praaneSvarDa
naa praaNamulO prenamai unna naadhuDaa
e manchi lekunnaa nannu ennukunnaavu
arhata lekunnaa yOgyunigaa enchavu
nenu ninnu chooDakunna nannu neevu choosaavu
viDuvaka naa yeDa kRpa jupuchunnaavu "naa praaNanaadhuDaa"
jnaanamemi lekunnaa nannu enchukunnaavu
jnaana atmatOninpi jnaanigaa cheSaavu
nenu ninnu aDugakunna anni neeve ichchaavu
viDuvaka na yaDa kRpa jupuchunnaavu "naa praaNanaadhuDaa"
ennika lekunnaa nannu enchukunnaavu
nee aatmatO ninpi nannu naDupuchunnaavu
nenu ninnu korakunna nannu neeve kOraavu
viDuvaka naa yeDa kRpa jupuchunnavu "naa praaNanaadhuDaa"