నీ ప్రేమే పరుగెత్తి | Nee Preme Parugetti Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Nee Preme Parugetti Song Lyrics in Telugu
ఈ లోకంలో నేప్రేమకై వెతికా
ప్రతి దారిలో ప్రేమకై వేచిఉన్నా
నే నమ్మిన మనుషులు నన్ను త్రోసి వేసినా
గాయపరచి నన్ను కృంగధీసినా
నీ ప్రేమే పరుగెత్తి నన్ను చేరదీసేనూ
నీ ప్రేమ ముద్ధాడి నన్ను కౌగిలించెనూ
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే నాకు జీవమయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే నాకు చాలునయ్యా
మాయ లోకంలో నే వొంటరినయినా
ఆదరించేవారు కరువయిపోయినా
అంధకారమే నన్ను చుట్టివేసినా
నిరీక్షణ లేక కన్నీళ్లు విడిచినా
నీ ప్రేమ పరుగెత్తి లాలించెను తల్లిలా
నీ ప్రేమే ముద్ధాడి ఆదరించెను తండ్రి లా "యేసయ్యా"
శ్రమ అయిన బాధ అయినను
మరణము జీవమైనను
యేసయ్య నీదు ప్రేమనుండి
నన్ను విడదీయలేవూ
నీ ప్రేమే పరుగెత్తి నన్ను చేరదీసేనూ
నీ ప్రేమ ముద్ధాడి నన్ను కౌగిలించెనూ "యేసయ్యా"
యేసయ్యా యేసయ్యా నీలా నన్ను చూసేవారు లేరయ్యా
యేసయ్య యేసయ్య నీలా ప్రేమించేవారు లేరయ్యా(3)
Nee Preme Parugetti Song RingTone - | Download |
---|
Nee Preme Parugetti Song Lyrics in English
Ee Lokanlo Nepremakai Vetikaa
Prati Daarilo Premakai Vechiunnaa
Ne Nammina Manushulu Nannu Trosi Vesinaa
Gaayaparachi Nannu Krungadheesinaa
Nee Preme Parugetti Nannu Cheradeesenoo
Nee Prema Muddhaadi Nannu Kaugilinchenoo
Yesayyaa Yesayyaa Nee Preme Naaku Jeevamayyaa
Yesayyaa Yesayyaa Nee Preme Naaku Chaalunayyaa
Maaya Lokanlo Ne Vontarinayinaa
Aadarinchevaaru Karuvayipoyinaa
Andhakaarame Nannu Chuttivesinaa
Nireekshana Leka Kanneellu Vidichinaa
Nee Prema Parugetti Laalinchenu Tallilaa
Nee Preme Muddhaadi Aadarinchenu Tandri Laa "Yesayyaa"
Srama Ayina Baadha Ayinanu
Maranamu Jeevamainanu
Yesayya Needu Premanundi
Nannu Vidadeeyalevoo
Nee Preme Parugetti Nannu Cheradeesenoo
Nee Prema Muddhaadi Nannu Kaugilinchenoo "Yesayyaa"
Yesayyaa Yesayyaa Neelaa Nannu Choosevaaru Lerayyaa
Yesayya Yesayya Neelaa Preminchevaaru Lerayyaa(3)