పదములు చాలవే నా తండ్రి | Padamulu Chaalave Naa Tandri Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Padamulu Chaalave Naa Tandri Song Lyrics in Telugu
పదములు చాలవే నా తండ్రి నిను కొనియాడుటకు
నలిగిన రెల్లును విరువలేదు
ఏమిచ్చి నీ ఋణమును నే తీర్చగలను
ఈ శేష జీవితం నీ కంకితం
ప్రతి చోట నీకై ప్రతి ధ్వనించెదను
వర్ణన కందని నీ పరిశుద్ధత
నాలో రూపించుటకు నీ చిత్తమాయనే
ఎందుకయ్యా ఈ పాపిని
ఎన్నుకున్నావు ఈ ద్రోహిని
పాత్రగా చేయుటకే "పదములు"
నమ్మదగిన దేవుడవు నీవు
నీ స్వరము నాకు దూరము చేయలేదుగా
శ్రమలలో నీ అభిషేకమే
నీ ప్రత్యేక్షతలు మాధుర్యమే
నీ కాడి మోయుటకే "పదములు"
Padamulu Chaalave Naa Tandri Song RingTone - | Download |
---|
Padamulu Chaalave Naa Tandri Song Lyrics in English
Padamulu Chaalave Naa Tandri Ninu Koniyaadutaku
Naligina Rellunu Viruvaledu
Emichchi Nee Rnamunu Ne Teerchagalanu
Ee Sesha Jeevitam Nee Kankitam
Prati Chota Neekai Prati Dhvaninchedanu
Varnana Kandani Nee Parisuddhata
Naalo Roopinchutaku Nee Chittamaayane
Endukayyaa Ee Paapini
Ennukunnaavu Ee Drohini
Paatragaa Cheyutake "Padamulu"
Nammadagina Devudavu Neevu
Nee Svaramu Naaku Dooramu Cheyaledugaa
Sramalalo Nee Abhishekame
Nee Pratyekshatalu Maadhuryame
Nee Kaadi Moyutake "Padamulu"