సిలువలో వ్రేలాడే | Siluvalo Vreeladee Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Siluvalo Vreeladee Song Lyrics in Telugu
సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే
యేసు నిన్ను పిలచుచుండె
ఆలస్యము నీవు చేయకుము
కల్వరి శ్రమలన్ని నీ కొరకే
ఘోర సిలువ మోసే కృంగుచునే
గాయములాచే బాధనొంది
రక్తము కార్చి హింసనొంది "సిలువలో "
నాలుక యెండెను దప్పిగొని
కేకలు వేసెను దాహమని
చేదు రసమును పానము చేసి
చేసెను జీవయాగమును "సిలువలో "
అగాధ సముద్ర జలములైనా
ఈ ప్రేమను ఆర్పజాలవుగా
ఈ ప్రేమ నీకై విలపించుచూ
ప్రాణము ధార బోయుచునే "సిలువలో "
Siluvalo Vreeladee Song RingTone - | Download |
---|
Siluvalo Vreeladee Song Lyrics in English
Siluvalo Vrelaade Nee Korake Siluvalo Vrelaade
Yesu Ninnu Pilachuchunde
Aalasyamu Neevu Cheyakumu
Kalvari Sramalanni Nee Korake
Ghora Siluva Mose Krunguchune
Gaayamulaache Baadhanondi
Raktamu Kaarchi Hinsanondi "Siluvalo "
Naaluka Yendenu Dappigoni
Kekalu Vesenu Daahamani
Chedu Rasamunu Paanamu Chesi
Chesenu Jeevayaagamunu "Siluvalo "
Agaadha Samudra Jalamulainaa
Ee Premanu Aarpajaalavugaa
Ee Prema Neekai Vilapinchuchoo
Praanamu Dhaara Boyuchune "Siluvalo "