జగములనేలే పరిపాలకా | Jagamulanelea Paripaalaka Song Lyrics Telugu & English | Yesanna | జగములనేలే పరిపాలకా | Jagamulanelea Paripaalaka Song Lyrics |Hosanna Song | Telugu Christian Song | Naa Song

Jagamulanelea Paripaalaka Song Lyrics in Telugu
జగములనేలే పరిపాలక
జగతికి నీవే ఆధారమా
ఆత్మతో మనసుతో స్తోత్ర గానము పాడెద నిరతము
ప్రేమగీతము
యేసయ్య యేసయ్య నీ కృపా చాలయ్యా యేసయ్య
యేసయ్య నీ ప్రేమే చాలయ్య "జగమునేలే పరిపాలక"
మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున
నా భారము నీవు మోయగా
సులువాయే నా పాయనము
నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను విడదే
నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే
"యేసయ్య యేసయ్య నీ కృపా"
సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును
నీ మహిమను ప్రకటించగా నేనెంతో ధన్యుడను
ఘనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా
జీవితమంతా నీకఆర్పించి
నీ రుణము నే తీర్చనా
"యేసయ్య యేసయ్య నీ కృపా"
పరిశుద్ధుడా సారధివై నడిపించు సీయోనుకే
నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే
నా విశ్వాసము నీ పైనుంచి విజయము నే చాటనా
నా ప్రతిక్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగెదా
"యేసయ్య యేసయ్య నీ కృపా"
Jagamulanelea Paripaalaka Song Lyrics in English
Jagamulanele Paripaalaka
Jagatiki Neeve Aadhaaramaa
Aatmato Manasuto Stotra Gaanamu Paadeda Niratamu
Premageetamu
Yesayya Yesayya Nee Krupaa Chaalayyaa Yesayya
Yesayya Nee Preme Chaalayya "Jagamunele Paripaalaka"
Mahaaraajugaa Naa Toduvai Nilichaavu Prati Sthalamuna
Naa Bhaaramu Neevu Moyagaa
Suluvaaye Naa Paayanamu
Nee Dayachetane Kaligina Kshemamu Ennadu Nanu Vidade
Nee Sannidhilo Pondina Melu Taragani Saubhaagyame
"Yesayya Yesayya Nee Krupaa"
Sukumaarudaa Nee Charitamu Nenenta Vivarintunu
Nee Mahimanu Prakatinchagaa Nenento Dhanyudanu
Ghanulaku Lede Ee Subha Tarunan Naakidi Nee Bhaagyamaa
Jeevitamantaa Neekaaarpinchi
Nee Runamu Ne Teerchanaa
"Yesayya Yesayya Nee Krupaa"
Parisuddhudaa Saaradhivai Nadipinchu Seeyonuke
Naa Yaatralo Ne Daatina Prati Malupu Nee Chittame
Naa Visvaasamu Nee Painunchi Vijayamu Ne Chaatanaa
Naa Pratikshanamu Ee Bhaavanato Guri Yoddake Saagedaa
"Yesayya Yesayya Nee Krupaa"