జయ సంకేతమా దయాక్షేత్రం | Jaya Sanketamaa Dayaakshetramaa Song Lyrics Telugu & English | Hosanna John wesly | జయ సంకేతమా దయాక్షేత్రం | Jaya Sanketamaa Dayaakshetramaa Song Lyrics |Hosanna Song | Telugu Christian Song | Naa Song

Jaya Sanketamaa Dayaakshetramaa Song Lyrics in Telugu
జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్య
అపురూపము నీ ప్రతి తలుపు
అలరించిన ఆత్మీయ గెలుపు
నడిపించే నీ ప్రేమ పిలుపు "జయ సంకేతమా"
నీ ప్రేమ నాలో ఉదయించగా
నా కొరకు స్వరము సమకూర్చేనే
నన్నెలా ప్రేమించ మన సాయేను
నీ మనసెంతో మహోన్నతము
కొంతైనా నీ రుణము తీర్చేదలా నీవు లేక క్షణమైన బ్రతికేదెలా
విరిగి నలిగిన మనసుతో నిన్నే
సేవించేదా నా యాజమానుడా
జయ సంకేతమా
నిలిచెను నా మదిలో నీ వాక్యమే నాలోన రూపించే నీ రూపమే
దీపము నాలో వెలిగించగా నా ఆత్మ దీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు
భజియించి నిన్నే కీర్తింతును
జీవితగమనం స్థాపించితివి
సీయోను చేర నడిపించుమా "జయ సంకేతమా"
నీ కృప నాయెడల విస్తారమే
ఏనాడు తలవని భాగ్యమీది
నీ కృప నాకు తోడుండగా
నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైన కార్యములు నీవు చేయగా
కొదువేమి లేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నన్ను నడిపించే నా గొప్ప దేవుడవు నీవేనయ్యా
బహు గొప్ప దేవుడవు నీవేనయ్యా "జయ సంకేతమా"
Jaya Sanketamaa Dayaakshetramaa Song Lyrics in English
Jaya Sanketamaa Dayaa Kshetramaa Nannu Paalinchu Naa Yesayya
Apuroopamu Nee Prati Talupu
Alarinchina Aatmeeya Gelupu
Nadipinche Nee Prema Pilupu "Jaya Sanketamaa"
Nee Prema Naalo Udayinchagaa
Naa Koraku Svaramu Samakoorchene
Nannelaa Premincha Mana Saayenu
Nee Manasento Mahonnatamu
Kontainaa Nee Runamu Teerchedalaa Neevu Leka Kshanamaina Bratikedelaa
Virigi Naligina Manasuto Ninne
Sevinchedaa Naa Yaajamaanudaa
Jaya Sanketamaa
Nilichenu Naa Madilo Nee Vaakyame Naalona Roopinche Nee Roopame
Deepamu Naalo Veliginchagaa Naa Aatma Deepamu Veliginchagaa
Ragilinche Naalo Stuti Jvaalalu
Bhajiyinchi Ninne Keertintunu
Jeevitagamanam Sthaapinchitivi
Seeyonu Chera Nadipinchumaa "Jaya Sanketamaa"
Nee Krupa Naayedala Vistaarame
Enaadu Talavani Bhaagyameedi
Nee Krupa Naaku Todundagaa
Nee Sannidhiye Naaku Needaayenu
Ghanamaina Kaaryamulu Neevu Cheyagaa
Koduvemi Ledaaye Naakennadu
Aatmabalamuto Nannu Nadipinche Naa Goppa Devudavu Neevenayyaa
Bahu Goppa Devudavu Neevenayyaa "Jaya Sanketamaa"