ఆహా మహాత్మ హా శరణ్యా | Aha Mahatma Ha Saranyaa Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Aha Mahatma Ha Saranyaa Song Lyrics in Telugu
ఆహా మహాత్మ హా శరణ్యా హ విమోచకా
ద్రోహ రహిత చంపె నినునా దోషమేగదా "యాహా"
వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్
కోరి తిటుల నిన్నుఁ జంపు క్రూర జనులకై "యాహా"
నీవు నాతో బరదైసున నేడె యుందువు
పావనుండ యిట్లు బలికి పాపి గాచితి "యాహా"
అమ్మా నీ సుతుఁడ టంచు మరి యమ్మాతో బలికి
క్రమ్మర నీ జనని యంచుఁ గర్త నుడితివి "యాహా"
నా దేవ దేవ యేమి విడ నాడితి వనుచు
శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్ప శక్యమా "యాహా"
దప్పికొనుచున్నా న టంచుఁ జెప్పితివి గద
యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా "యాహా"
శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ధ మెత్తి హా
సమాప్తమైన దంచు దెలిపి సమసితివి గదా "యాహా"
అప్పగింతు దండ్రి నీకు నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా "యాహా"
>
Parama jeevamu naaku nivva Song RingTone - | Download |
---|
Aha Mahatma Ha Saranyaa Song Lyrics in English
Aahaa Mahaatma Haa Saranyaa Ha Vimochakaa
Droha Rahita Chanpe Ninunaa Doshamegadaa "Yaahaa"
Veeralanu Kshaminchu Tandri Nera Remiyun
Kori Titula Ninnu@M Janpu Kroora Janulakai "Yaahaa"
Neevu Naato Baradaisuna Nede Yunduvu
Paavanunda Yitlu Baliki Paapi Gaachiti "Yaahaa"
Ammaa Nee Sutu@Nda Tanchu Mari Yammaato Baliki
Krammara Nee Janani Yanchu@M Garta Nuditivi "Yaahaa"
Naa Deva Deva Yemi Vida Naaditi Vanuchu
Sreedeva Suta Palikitivi Srama Cheppa Sakyamaa "Yaahaa"
Dappikonuchunnaa Na Tanchu@M Jeppitivi Gada
Yippagidini Baadha Nonda Nemi Neeku Haa "Yaahaa"
Srama Pramaadamulanu Goppa Sabdha Metti Haa
Samaaptamaina Danchu Delipi Samasitivi Gadaa "Yaahaa"
Appagintu Dandri Neeku Naatma Nanchunu
Goppa Yaarbhaatanbu Chesi Koolipotivaa "Yaahaa"