జయం జయం మన యేసుకే|jayaM jayaM mana yaesukae Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

jayaM jayaM mana yaesukae Song Lyrics in Telugu
జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే
స్తుతులర్పించెదము
స్తోత్రము చేసెదము
పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము
పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి
మూడవదినమున
తిరిగి లేచెను
మరణపు ముల్లును విరిచెను
" జయం జయం "
పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును
సిలువను గెలిచి
తిరిగి తెచ్చెను
సాతాను బలమును గెలిచెను
" జయం జయం "
పాపము విడిచి సోదరా
ప్రభుసన్నిధికి రారమ్ము
పునరుత్ధాన శక్తితో నింపి
పరలోకమునకు చేర్చును
" జయం జయం "
jayaM jayaM mana yaesukae Song RingTone - | Download |
---|
jayaM jayaM mana yaesukae Song Lyrics in English
Jayam Jayam Mana Yesuke
Maranam Gelichina Kreestuke
Stutularpinchedanu
Stotranu Chesedanu
Punartdhaanudaina Kreestuni
Mahinaparachedanu
Paapanuleni Yesudu
Siluvalo Paapikai Maraninchi
Moodavadinanuna
Tirigi Lechenu
Maranapu Mullunu Virichenu
" Jayam Jayam "
Paapanu Chesi Maanavudu
Kolpoyina Adhikaaranunu
Siluvanu Gelichi
Tirigi Techchenu
Saataanu Balanunu Gelichenu
" Jayam Jayam "
Paapanu Vidichi Sodaraa
Prabhusannidhiki Raarannu
Punartdhaana Saktito Ninpi
Paralokanunaku Cherchunu
" Jayam Jayam "