మోయలేని భారమంత సిలువలోమోసావు | Moyaleni Bhaaramanta Siluvalomosaavu Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
Moyaleni Bhaaramanta Siluvalomosaavu Song Lyrics in Telugu
  
మోయలేని భారమంత సిలువలోమోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు 
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు 
కడలిపైనడిచినపాదాలు 
సిలువ బరువుకు తడబడి పోయే   
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో సీలలతో వ్రేలాడే
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము         "మోయలేని"
జయము నీకని పలికిన జనము 
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను 
పాపివని పలుమారులు  తెలిపిరి
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము       "మోయలేని"
దైవ సుతుడవు అయినా గాని 
దొంగలతో దోషిగా నిను చేర్చిరి  
మధుర వాక్యము నేర్పిన నోటికి 
చేదు చిరకతో దాహముతిర్చిరి
ఇంత జరిగిన ఎంత కరుణ 
వదలవేమయ  నీ క్షమాపణ     "మోయలేని"
>
                                   
  
   
    
    
  Parama jeevamu naaku nivva Song RingTone - |   Download | 
|---|
Moyaleni Bhaaramanta Siluvalomosaavu Song Lyrics in English
  
Moyaleni Bhaaramanta Siluvalomosaavu
Neeku Naaku Dooramanta Kalvarilo Nadichaavu 
Antuleni Needu Premaku Rujuvu Choopaavu
Madhuramayina Nee Sannidhiki Daari Vesaavu
Naadu Gatini Maarchaavu 
Kadalipainadichinapaadaalu 
Siluva Baruvuku Tadabadi Poye   
Svasthatalu Choopina Hastamulu
Siluvalo Seelalato Vrelaade
Inta Ghoramu Mopina Neramu
Nenu Chesina Paapa Bhaaramu         "Moyaleni"
Jayamu Neekani Palikina Janamu 
Mahima Edani Ninu Niladeesiri
Paapamulu Kshamiyinchina Ninnu 
Paapivani Palumaarulu  Telipiri
Taakinantane Mahima Nosagina
Needu Vastramu Cheetla Paramu       "Moyaleni"
Daiva Sutudavu Ayinaa Gaani 
Dongalato Doshigaa Ninu Cherchiri  
Madhura Vaakyamu Nerpina Notiki 
Chedu Chirakato Daahamutirchiri
Inta Jarigina Enta Karuna 
Vadalavemaya  Nee Kshamaapana     "Moyaleni"