ఇద్దరొక్కటిగా మారేటి | Iddarokkatiga Mareti Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Iddarokkatiga Mareti Song Lyrics in Telugu
ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము
వివాహమన్నది అన్నింటా ఘనమయినది
ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి
ఒంటరయిన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి
హవ్వను చేసి జతపరచి
ఫలించమని దీవించెను
సృష్టి పైన అధికారముతో
పాలించుమని నియమించెను
వివాహమన్నది అన్నింటా ఘనమయినది
ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి
ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము
ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి
సొంత తెలివిని మానుకొని
దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం
దేవుని కొరకై ప్రతి క్షణం
వివాహమన్నది అన్నింటా ఘనమయినది
ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి
ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము
భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ
క్రీస్తు ప్రేమను పంచాలి
సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని
తండ్రి రాజ్యముకు చెర్చాలి
వివాహమన్నది అన్నింటా ఘనమయినది
ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి
ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము
>
Iddarokkatiga Mareti Song RingTone - | Download |
---|
Iddarokkatiga Mareti Song Lyrics in English
Iddarokkatigaa Maareti Madhuramayina Kshanamu
Devuni Chittamulo Penavesina Nitya Anubandhamu
Vivaahamannadi Annintaa Ghanamayinadi
Aadaamu Havvalato Modalayindi Asandadi
Ontarayina Aadaamunu Choosi
Janta Kaavaalani Madi Talachi
Havvanu Chesi Jataparachi
Phalinchamani Deevinchenu
Srushti Paina Adhikaaramuto
Paalinchumani Niyaminchenu
Vivaahamannadi Annintaa Ghanamayinadi
Aadaamu Havvalato Modalayindi Asandadi
Iddarokkatigaa Maareti Madhuramayina Kshanamu
Devuni Chittamulo Penavesina Nitya Anubandhamu
Eka Manasuto Munduku Saagi
Jeeva Vrukshamuku Maargamu Erigi
Sonta Telivini Maanukoni
Daiva Vaakkupai Aanukoni
Saagipovaali Aa Payanam
Devuni Korakai Prati Kshanam
Vivaahamannadi Annintaa Ghanamayinadi
Aadaamu Havvalato Modalayindi Asandadi
Iddarokkatigaa Maareti Madhuramayina Kshanamu
Devuni Chittamulo Penavesina Nitya Anubandhamu
Bhaarya Bhartalu Samaanamantoo
Okari Kosamu Okaranukuntoo
Kreestu Premanu Panchaali
Saakshyamulanu Chaatinchaali
Santaanamunu Pondukoni
Tandri Raajyamuku Cherchaali
Vivaahamannadi Annintaa Ghanamayinadi
Aadaamu Havvalato Modalayindi Asandadi
Iddarokkatigaa Maareti Madhuramayina Kshanamu
Devuni Chittamulo Penavesina Nitya Anubandhamu