నిన్ను నేను విడువనయ్య దేవా |  | Ninnu Nenu Viduvanayya Deva   Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
 
Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics in Telugu
  
నిన్ను నేను విడువనయ్య దేవా
నన్ను దీవించువరకూ 
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా
నిన్ను నేను విడువనయ్య దేవా
నన్ను దీవించువరకూ 
నా తోడై ఉంటానన్నావే 
నే వెళ్ళు ప్రతిచోటా 
నన్ను దీవించువరకు విడువనన్నావే 
తల్లి మరచినా నా తండ్రి విడచిన 
కునుకోక నిదురపోక 
నన్ను చూస్తున్నావు దేవ
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా
నిన్ను నేను విడువనయ్య దేవా
నన్ను దీవించువరకూ
గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే 
నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే 
మనుషుడవు కాదు నీవు మాట తప్పుటకూ 
అన్ని గతించిన నీ మాట శాశ్వతము 
అబ్రహాము దేవా ఇస్సాకు దేవా 
యాకోబును దీవించిన దేవా
నిన్ను నేను విడువనయ్య దేవా
నన్ను దీవించువరకూ
                                              
                                   
 
   
    
    
| | Ninnu Nenu Viduvanayya Deva Song RingTone - | Download | 
|---|
| Ninnu Nenu Viduvanayya Deva Song Lyrics in English
  
Ninnu Nenu Viduvanayya Devaa
Nannu Deevinchuvaruakoo 
Abruahaanu Devaa Issaaku Devaa 
Yaakobunu Deevinchina Devaa
Ninnu Nenu Viduvanayya Devaa
Nannu Deevinchuvaruakoo 
Naa Todai Untaanannaave 
Ne Vellu Pruatichotaa 
Nannu Deevinchuvaruaku Viduvanannaave 
Talli Maruachinaa Naa Tandrui Vidachina 
Kunukoka Niduruapoka 
Nannu Choostunnaavu Deva
Abruahaanu Devaa Issaaku Devaa 
Yaakobunu Deevinchina Devaa
Ninnu Nenu Viduvanayya Devaa
Nannu Deevinchuvaruakoo
Goppa Pruanaalikato Nannu Ennukunnaave 
Nee Kannaa Goppa Kaaruyaalu Chesedanannaave 
Manushudavu Kaadu Neevu Maata Tapputakoo 
Anni Gatinchina Nee Maata Saasvatanu 
Abruahaanu Devaa Issaaku Devaa 
Yaakobunu Deevinchina Devaa
Ninnu Nenu Viduvanayya Devaa
Nannu Deevinchuvaruakoo