ఎలా పాడనూ  |  | Yela Padanu   Song Lyrics in Telugu  & English |  Telugu Christian Song | Naa Song
  
  
 
Yela Padanu Song Lyrics in Telugu
  
ఎలా పాడనూ ఎమి చెప్పనూ
యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరితులా వివరించినా
మాటలు చాలవు ఆ ప్రేమకు
ఎందువెదకీనా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే 
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం
ఆకాశమంతా శిరాతో రాసినా
గుర్తించలేదు యేసు ప్రేమను
విశ్వాంతరాలలో అన్వేషించినా
యేసయ్యకు సాటి లేరెవరు 
ఉహకు అందనిది వర్ణించలేనిది
శాశ్వతమైనది నా యేసు ప్రేమ
ఎందువెదకీనా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే 
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం
ఎలా పాడనూ ఎమి చెప్పనూ
యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరితులా వివరించినా
మాటలు చాలవు ఆ ప్రేమకు
మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో
నా యేసు వలనేప్రాణం పెట్టలేదయా
మరణపు నిడలో నిలిచినా మనిషికి
విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా 
ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా
జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా 
ఎందువెదకీనా యేసు నామమే
ఎటువెళ్ళినా యేసు గానమే 
ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం
ఎలా పాడనూ ఎమి చెప్పనూ
యేసుని ప్రేమ మంచితనమును
ఎన్నోరితులా వివరించినా
మాటలు చాలవు ఆ ప్రేమకు
                                   
 
   
    
    
| | Yela Padanu Song RingTone - | Download | 
|---|
| Yela Padanu Song Lyrics in English
  
Aaruaadhana Stuti Aaruaadhana 
Neevanti Vaaruu Okkaruunu Laeruu
Neevae Ati Sruaeshtudaa
Doota Gananulu Nityanu Kolichae
Neevae Paruisuddudaa
Ninnaa Naedu Maaruani    
Abruahaanu Issaakunu
Bali Ichchinaaruaadhana
Ruaallato Chanpabadina
Stephanu Vale Aaruaadhana 
Aaruaadhana Stuti Aaruaadhana
Aaruaadhana Stuti Aaruaadhana
Padivaelalona Ati Sundaruudaa
Neekae Aaruaadhana
Iha Paruanulona Aakaankshaneeyudaa
Neeku Saatevvaruu
Ninnaa Naedu Maaruani 
Aaruaadhana Stuti Aaruaadhana
Aaruaadhana Stuti Aaruaadhana 
     
Daaniyaelu Sinhapu Bonulo
Chaesina Aaruaadhana
Veedhulalo Naatyanaadina
Daaveedu Aaruaadhana 
Aaruaadhana Stuti Aaruaadhana
Aaruaadhana Stuti Aaruaadhana