నీలాల ఆకాశంలో | Neelala Aakasamlo Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Neelala Aakasamlo Song Lyrics in Telugu
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
మన పాపము బాపుట కొరకు అరుదించే నాయన
రక్షణను రాసిచ్చును ఉచితముగా మన పేరున
రారండి చూడండి మన రక్షకుని ఈ రోజున
కానుకలు అర్పించండి మనసారా ఆనందాన.
నీలాల ఆకాశంలో మెరిసింది ఓ తారక
తన జాడ చూపించను తరలింది ఇటువైపున
లోకాలనేలేవాడు లోక రక్షకుడు అంట
సూడసక్కనోదంట అందాల బాలుడంట
దివినేలు మహారాజమ్మ భూలోకానికి వచ్చడమ్మ
అంబరమే సంబరమయ్యే పండుగనే సెయ్యాలంట
1
పాకే మెరిసి పోయిందంట మట్టి తొట్టె మురిసిపోయిందంట
రాజే ఈరోజు మాకై పుట్టాడని జనులే సిందులేసిరంట
నింగే నేలకొచ్చిందంట నిత్య రాజ్యం మనకిచ్చుటకంట
నీలో నాలో ఉన్న పాపం తీసివేయ ఏసే ధరణికొచ్చేనంట
బంగారం సాంబ్రాణి బోళము,కానుకగర్పించి
కీర్తించి పాడండి క్రీస్తు యేసు ప్రభునీ
ఊరు వాడంత కలిసి ఈ శుభవార్తను చెప్పండి
మముగావా ఏసయ్యే ఈ లోకానికి బయలెల్లాడని
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
2
చెబుత వింటావా గొప్ప సత్యం యేసు తప్ప లేనేలేదింకో మార్గం
ఇప్పుడే అంగీకరించి ఒప్పుకున్నావు అంటే ఇచ్చునంట నిత్యజీవం
ఇదియే తన రాకలోని మర్మం దాని కొరకై జీవించాలి ప్రతినిత్యం
అదియే నిన్ను నన్ను ఇలలో కాపాడి చేర్చునంట పరము ఖాయం
ఇటువంటి అవకాశం మరలా తిరిగి రాదంట
అర్పించు హృదయాన్ని ప్రభు చరణము చెంత
నిర్లక్ష్య పెట్టకుము ఈ సువార్త సందేశం
ఈ తరుణం ఈ సమయం పోగొట్టుకుంటే మళ్లీ రాదు
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
రారాజు పుట్టినాడు నడిరేయి జామున
మహారాజు జన్మించేను బెత్లెహేము నందున
>
Neelala Aakasamlo Song RingTone - | Download |
|---|
Neelala Aakasamlo Song Lyrics in English
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna
Mana Paapamu Baaputa Koraku Arudinche Naayana
Rakshananu Raasichchunu Uchitamugaa Mana Peruna
Raarandi Choodandi Mana Rakshakuni Ee Rojuna
Kaanukalu Arpinchandi Manasaaraa Aanandaana.
Neelaala Aakaasanlo Merisindi O Taaraka
Tana Jaada Choopinchanu Taralindi Ituvaipuna
Lokaalanelevaadu Loka Rakshakudu Anta
Soodasakkanodanta Andaala Baaludanta
Divinelu Mahaaraajamma Bhoolokaaniki Vachchadamma
Anbarame Sanbaramayye Pandugane Seyyaalanta
1
Paake Merisi Poyindanta Matti Totte Murisipoyindanta
Raaje Eeroju Maakai Puttaadani Janule Sindulesiranta
Ninge Nelakochchindanta Nitya Raajyam Manakichchutakanta
Neelo Naalo Unna Paapam Teesiveya Ese Dharanikochchenanta
Bangaaram Saanbraani Bolamu,Kaanukagarpinchi
Keertinchi Paadandi Kreestu Yesu Prabhunee
Ooru Vaadanta Kalisi Ee Subhavaartanu Cheppandi
Mamugaavaa Esayye Ee Lokaaniki Bayalellaadani
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna
2
Chebuta Vintaavaa Goppa Satyam Yesu Tappa Leneledinko Maargam
Ippude Angeekarinchi Oppukunnaavu Ante Ichchunanta Nityajeevam
Idiye Tana Raakaloni Marmam Daani Korakai Jeevinchaali Pratinityam
Adiye Ninnu Nannu Ilalo Kaapaadi Cherchunanta Paramu Khaayam
Ituvanti Avakaasam Maralaa Tirigi Raadanta
Arpinchu Hrudayaanni Prabhu Charanamu Chenta
Nirlakshya Pettakumu Ee Suvaarta Sandesam
Ee Tarunam Ee Samayam Pogottukunte Mallee Raadu
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna
Raaraaju Puttinaadu Nadireyi Jaamuna
Mahaaraaju Janminchenu Betlehemu Nanduna