యూదుల రాజు | Yudhula Raju Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
Yudhula Raju Song Lyrics in Telugu
యూదుల రాజు జన్మించె నేడు
ఈ జగమంత సంబరమే చూడు
కన్యా మరియ గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడు
బేత్లెహేము పురములో రాజుల రాజు
ఒదయించినాడు మన కొరకెయ్ నేడు
గంతులు వేసి నాట్యమాదేధమ్
యేసుని చూచి ఆనందించేదాం
1
తరను వెంబదించి వచ్చితిరి
గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి
వచ్చినాడు రక్షకుడు లోకానికి
మానవుల పాపలు మోయటానికి
గంతులు వేసి నాట్యమాదేధమ్
యేసుని చూచి ఆనందించేదాం
యూదుల రాజు జన్మించె నేడు
ఈ జగమంత సంబరమే చూడు
కన్యా మరియ గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడు
2
మరణ ఛాయలో ఉన్నవానికి
నిత్య జీవము ఇవ్వటానికి
వచ్చినాడు రక్షకుడు లోకానికి
పరలోకానికి చేరటానికి
యూదుల రాజు జన్మించె నేడు
ఈ జగమంత సంబరమే చూడు
కన్యా మరియ గర్భమునందు
నా ప్రియ యేసు జన్మించినాడు
>
Yudhula Raju Song RingTone - | Download |
|---|
Yudhula Raju Song Lyrics in English
Yoodula Raaju Janminche Nedu
Ee Jagamanta Sanbarame Choodu
Kanyaa Mariya Garbhamunandu
Naa Priya Yesu Janminchinaadu
Betlehemu Puramulo Raajula Raaju
Odayinchinaadu Mana Korakey Nedu
Gantulu Vesi Naatyamaadedham
Yesuni Choochi Aanandinchedaam
1
Taranu Venbadinchi Vachchitiri
Gollalu JNaanulu Ullasinchiri
Vachchinaadu Rakshakudu Lokaaniki
Maanavula Paapalu Moyataaniki
Gantulu Vesi Naatyamaadedham
Yesuni Choochi Aanandinchedaam
Yoodula Raaju Janminche Nedu
Ee Jagamanta Sanbarame Choodu
Kanyaa Mariya Garbhamunandu
Naa Priya Yesu Janminchinaadu
2
Marana Chaayalo Unnavaaniki
Nitya Jeevamu Ivvataaniki
Vachchinaadu Rakshakudu Lokaaniki
Paralokaaniki Cherataaniki
Yoodula Raaju Janminche Nedu
Ee Jagamanta Sanbarame Choodu
Kanyaa Mariya Garbhamunandu
Naa Priya Yesu Janminchinaadu