All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Swasthyamu | స్వాస్థ్యము | Telugu Christian Song Lyrics

స్వాస్థ్యము |Swasthyamu Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song

Swasthyamu Song Lyrics in Telugu

పరిశుద్ధ తనయుడా నరరూప ధారుడా
నరులను రక్షించు కరుణా సముద్ర
నరులను రక్షించు కరుణా సముద్ర

అదృష్య దేవుడు కనిపించెగా అనాది సంకల్పం నెరవేరేగా
తేజోమయుడు ఉదయించేగా తరాల శాపం తొలగిపోయేగా
తోడుండు వాడు కాపాడు వాడు
విడువని వాడు విజయమిచ్చు వాడు
ఏతెంచే లోకరక్షకుడు యేసయ్య
అరుధించే తృణముగా సౌభాగ్యమును విడిచి

1
స్వాస్థ్యమే నిత్య స్వాస్థ్యమై దొరికే ఈ రోజున
రక్షణ గొప్ప రక్షణ సొంతమాయే ఈ క్షణాణ
వరపుత్రుడే రాయబారీగా వచ్చెనే
వారసత్వమే వరియించి ఇలా వచ్చేనె
పాపం పోయి శాపం తొలగి సంబరాలు మొదలాయెగా

ఏతెంచే లోకరక్షకుడు యేసయ్య
అరుధించే తృణముగా సౌభాగ్యమును విడిచి

2
రాజ్యమే నిత్య రాజ్యమే ఇచ్చెనే బహుసుళువుగా
జీవమే నిత్య జీవమే దొరికెనే బహుఘనముగా
ప్రేమయే పరిపూర్ణమాయేగా యేసయ్య నువ్విలరాగా
ఆనందమే నిత్యమాయేగా నీవేమాకు సొంతమవ్వగా
సర్వాదికారి శరీరధారిగా మన మధ్య నివసించుటకు

ఏతెంచే లోకరక్షకుడు యేసయ్య
అరుధించే తృణముగా సౌభాగ్యమును విడిచి
ఏతెంచె రాజుల రాజంటా
ప్రభువుల ప్రభువంటా
ప్రేమించే ప్రాణము పెట్టనంతగా
రక్షించే యేసయ్య నీ రక్తముతో
యేసయ్య తోడుండువాడంటా
మెస్సయ్య ఇమ్మానుయేలంటా

>



Swasthyamu Song RingTone -

Download

Swasthyamu Song Lyrics in English

Parisuddha Tanayudaa Nararoopa Dhaarudaa
Narulanu Rakshinchu Karunaa Samudra
Narulanu Rakshinchu Karunaa Samudra

Adrushya Devudu Kanipinchegaa Anaadi Sankalpam Neraveregaa
Tejomayudu Udayinchegaa Taraala Saapam Tolagipoyegaa
Todundu Vaadu Kaapaadu Vaadu
Viduvani Vaadu Vijayamichchu Vaadu
Etenche Lokarakshakudu Yesayya
Arudhinche Trunamugaa Saubhaagyamunu Vidichi

1
Svaasthyame Nitya Svaasthyamai Dorike Ee Rojuna
Rakshana Goppa Rakshana Sontamaaye Ee Kshanaana
Varaputrude Raayabaareegaa Vachchene
Vaarasatvame Variyinchi Ilaa Vachchene
Paapam Poyi Saapam Tolagi Sanbaraalu Modalaayegaa

Etenche Lokarakshakudu Yesayya
Arudhinche Trunamugaa Saubhaagyamunu Vidichi

2
Raajyame Nitya Raajyame Ichchene Bahusuluvugaa
Jeevame Nitya Jeevame Dorikene Bahughanamugaa
Premaye Paripoornamaayegaa Yesayya Nuvvilaraagaa
Aanandame Nityamaayegaa Neevemaaku Sontamavvagaa
Sarvaadikaari Sareeradhaarigaa Mana Madhya Nivasinchutaku

Etenche Lokarakshakudu Yesayya
Arudhinche Trunamugaa Saubhaagyamunu Vidichi
Etenche Raajula Raajantaa
Prabhuvula Prabhuvantaa
Preminche Praanamu Pettanantagaa
Rakshinche Yesayya Nee Raktamuto
Yesayya Todunduvaadantaa
Messayya Immaanuyelantaa





Post a Comment

Previous Post Next Post
Google Chrome X