నవ్వనీ నవ్వనీ | Navvanee Navvanee | Song Lyrics in Telugu & English | Telugu Christian Song | Naa Song
NNavvanee Navvanee Song Lyrics in Telugu
నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ హేళనవారిని చెయ్యనీ
యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు
యేసు ఉన్నాడు లెక్కను రాస్తున్నాడు
1
సంద్రాలతో సరిపోలిస్తే చినుకుచిన్నదైనా
పచ్చనైన పైరుకు జీవం చిన్ని చినుకులేగా
ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే
విలువ తెలియు వేళ మించి పొగడుతారే
వారి అంచనాలే అవును తారుమారే
నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ హేళనవారిని చెయ్యనీ
2
జారిపడిననిన్నుచూసి జాలి చూపవలసి నవారు
గేలి చేసి నీ మనస్సు గాయపరచినారా
కృంగుబాటు లేలా లొంగిపోదువేలా
ప్రజ్వలించే నీపై యేసు ప్రేమ జ్వాలా
వారి వెర్రిగోలా లక్ష్యపెట్టనేలా
దైవకార్యముంది చూడు కన్నులారా
నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ
చెయ్యనీ చెయ్యనీ హేళనవారిని చెయ్యనీ
>
NNavvanee Navvanee Song RingTone - | Download |
|---|
NNavvanee Navvanee Song Lyrics in English
Navvanee Navvanee Navve Vaarini Navvanee
Cheyyanee Cheyyanee Helanavaarini Cheyyanee
Yesu Unnaadu Annee Choostunnaadu
Yesu Unnaadu Lekkanu Raastunnaadu
1
Sandraalato Saripoliste Chinukuchinnadainaa
Pachchanaina Pairuku Jeevam Chinni Chinukulegaa
Enta Bratuku Needani Enchutunnavaare
Viluva Teliyu Vela Minchi Pogadutaare
Vaari Anchanaale Avunu Taarumaare
Navvanee Navvanee Navve Vaarini Navvanee
Cheyyanee Cheyyanee Helanavaarini Cheyyanee
2
Jaaripadinaninnuchoosi Jaali Choopavalasi Navaaru
Geli Chesi Nee Manassu Gaayaparachinaaraa
Krungubaatu Lelaa Longipoduvelaa
Prajvalinche Neepai Yesu Prema Jvaalaa
Vaari Verrigolaa Lakshyapettanelaa
Daivakaaryamundi Choodu Kannulaaraa
Navvanee Navvanee Navve Vaarini Navvanee
Cheyyanee Cheyyanee Helanavaarini Cheyyanee