Cheppukunte Siggu Chetu Lyrics In Telugu
చెప్పుకుంటే సిగ్గు చేటని
నేస్తమా చెప్పకుంటే గుండె కోతని
నీలో నీవే క్రుంగిపోతున్నావా
అందరిలో ఒంటరివైపోయావా
చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును
నీ చేయి విడువని యేసు దేవుడు
నిన్నాదరించి ఓదార్చును " చెప్పుకుంటే "
కసాయి గుండెలు దాడి చేసెనా
విషపు చూపులే నీవైపువుంచెనా
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు. " చెప్పుకుంటే "
పాపపు లోకము నిను వేధించెనా
నిందలు వేసి వెక్కిరించెనా
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు " చెప్పుకుంటే "
నా అన్నవారే నిన్నవమానించెనా
అనాథను చేసి విడిచివెళ్లెనా
కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు
చూడలేదా పొద్దు పొడుపులు " చెప్పుకుంటే "
Cheppukunte Siggu Chetu Lyrics In English
cheppukuMTae siggu chaeTani
naestamaa cheppakuMTae guMDe kOtani
neelO neevae kruMgipOtunnaavaa
aMdarilO oMTarivaipOyaavaa
chaeyi viDuvani yaesu daevuDu aadariMchi Odaarchunu
nee chaeyi viDuvani yaesu daevuDu
ninnaadariMchi Odaarchunu " cheppukuMTae "
kasaayi guMDelu daaDi chaesenaa
vishapu choopulae neevaipuvuMchenaa
kanneeTitO gaDipina ennO raatrulu
chooDalaedaa poddu poDupulu. " cheppukuMTae "
paapapu lOkamu ninu vaedhiMchenaa
niMdalu vaesi vekkiriMchenaa
kanneeTitO gaDipina ennO raatrulu
chooDalaedaa poddu poDupulu " cheppukuMTae "
naa annavaarae ninnavamaaniMchenaa
anaathanu chaesi viDichiveLlenaa
kanneeTitO gaDipina ennO raatrulu
chooDalaedaa poddu poDupulu " cheppukuMTae "