Kurchundhunu Ne Sannidhilo Deva Lyrics | కూర్చుందును నీ సన్నిధిలో దేవా
22:26
Kurchundhunu Ne Sannidhilo Deva Lyrics
In Lyrics
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతీ దినం
ద్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీ క్షణం ..(2)
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతిక్షణం నీ సన్నిదినే అనుభవించెదను " కూర్చుందును "
ప్రతి విషయం నీ కర్పించెద నీ చిత్తముకై నే వేచెద
నీ స్ఫూర్తి నే పొంది నే సాగేద, నీ నామమునే హెచ్చించెద ..(2)
నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే, నా ఆధారము నీవే ..(2)
యేసు యేసు యేసు యేసు " కూర్చుందును "
ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెద
నీ వాక్యానుసారం జీవించెద, నీ ఘన కీర్తిని వివరించెద ..(2)
నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే ..(2)
యేసు యేసు యేసు యేసు " కూర్చుందును "
Kurchundhunu Ne Sannidhilo Deva Lyrics
In English
koorchuMdunu nee sannidhilO daevaa pratee dinaM
dyaaniMtunu nee vaakyamunu daevaa pratee kshaNaM ..(2)
niraMtaraM nee naamamunae gaanamu chaesedanu
pratikshaNaM nee sannidinae anubhaviMchedanu " koorchuMdunu "
prati vishayaM nee karpiMcheda nee chittamukai nae vaecheda
nee sphoorti nae poMdi nae saagaeda, nee naamamunae hechchiMcheda ..(2)
naa atiSayamu neevae, naa aaSrayamu neevae
naa aanaMdamu neevae, naa aadhaaramu neevae ..(2)
yaesu yaesu yaesu yaesu " koorchuMdunu "
prati dinamu nee mukha kaaMtitO naa hRdaya deepaM veligiMcheda
nee vaakyaanusaaraM jeeviMcheda, nee ghana keertini vivariMcheda ..(2)
naa durgamu neevae, naa dhvajamu neevae
naa dhairyamu neevae, naa darSanaM neevae ..(2)
yaesu yaesu yaesu yaesu " koorchuMdunu "
0 Comments