Matlade Yesayya Song Lyrics in Telugu
మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు
మోకాళ్ళమైన ఆడించుచూ
నన్ను మోకాళ్ళమైన ఆడించుచూ
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు
వెన్నలాంటి కన్నులతో
కురుసే తన ప్రేమను పంచాలనీ
వెకువనే తట్టుచున్నడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటిలేరేవ్వరు
అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతాస్తుతులను చెల్లించెదను
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు
లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరపించాడు మహనీయుడు
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జేవముగల సంఘములో నిలిపియున్నాడు
తన మాటతో నన్ను బలపరచాడు
కృపవెంబడి కృపతో నను నింపుచున్నాడు
Matlade Yesayya Song Lyrics in Telugu To English
maaTlaaDae yaesayyaa
naatO maaTlaaDuchunnaaDu
mOkaaLLamaina aaDiMchuchoo
nannu mOkaaLLamaina aaDiMchuchoo
chaMTi biDDalaaga kaayuchunnaaDu
vennalaaMTi kannulatO
kurusae tana praemanu paMchaalanee
vekuvanae taTTuchunnaDu
kunukani nidrapOni naa yaesayyaa
tallidaMDri kanna minna ayina daevuDu
lOkaana naa yaesuku saaTilaeraevvaru
aruNOdayamuna naenu laechi
kRtaj~nataastutulanu chelliMchedanu
utsaahagaanamutO yaesayyanu
saMgeeta svaramulatO ghanaparachedanu
prati kshaNamu nannu naDipiMchae daevuDu
prati udayaM tana kRpatO niMpae naa daevuDu
lOkamu nuMDi nannu pratyaekiMchi
maimarapiMchaaDu mahaneeyuDu
upadaeSamutO nannu naDupuchunnaaDu
jaevamugala saMghamulO nilipiyunnaaDu
tana maaTatO nannu balaparachaaDu
kRpaveMbaDi kRpatO nanu niMpuchunnaaDu