Neevu Leni Chotedi Yesayya Lyrics In Telugu
నీవు లేని చోటేది యేసయ్యా
నే దాగి క్షణముండలేనయ్యా
నీవు చూడని స్థలమేది యేసయ్యా
కనుమరుగై నేనుండలేనయ్యా
నీవు వినని మనవేది యేసయ్యా
నీవు తీర్చని భాద ఏది యేసయ్యా
నీవుంటే నా వెంట అదియే చాలయ్యా "నీవు లేని"
కయీను కౄర పగకు బలియైన హేబేలు
రక్తము పెట్టిన కేక విన్న దేవుడవు
అన్నల ఉమ్మడి కుట్రకు గురియైన యోసేపు
మరణ ఘోష గోతి నుండి విన్న దేవుడవు
చెవి యొగ్గి నా మొరను
యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా "నీవు లేని"
సౌలు ఈటె దాటికి గురియైన దావీదు
ప్రాణము కాపాడి రక్షించిన దేవుడవు
సాతాను పన్నిన కీడుకు మెత్తబడిన యోబును
గెలిపించి దీవెనలు కురిపించిన దేవుడవు
నీ తోడు నీ నీడ
యేసయ్యా నాకు లేకుంటే నే జీవించలేనయ్యా "నీవు లేని"

Neevu Leni Chotedi Yesayya Lyrics In English
neevu laeni chOTaedi yaesayyaa
nae daagi kshaNamuMDalaenayyaa
neevu chooDani sthalamaedi yaesayyaa
kanumarugai naenuMDalaenayyaa
neevu vinani manavaedi yaesayyaa
neevu teerchani bhaada aedi yaesayyaa
neevuMTae naa veMTa adiyae chaalayyaa "neevu laeni"
kayeenu kRura pagaku baliyaina haebaelu
raktamu peTTina kaeka vinna daevuDavu
annala ummaDi kuTraku guriyaina yOsaepu
maraNa ghOsha gOti nuMDi vinna daevuDavu
chevi yoggi naa moranu
yaesayyaa neevu vinakuMTae nae bratukalaenayyaa "neevu laeni"
saulu eeTe daaTiki guriyaina daaveedu
praaNamu kaapaaDi rakshiMchina daevuDavu
saataanu pannina keeDuku mettabaDina yObunu
gelipiMchi deevenalu kuripiMchina daevuDavu
nee tODu nee neeDa
yaesayyaa naaku laekuMTae nae jeeviMchalaenayyaa "neevu laeni"

Super sings
ReplyDelete