Prema Prema Ekkada Nee Chirunama Lyrics In Telugu
ప్రేమ ప్రేమ ఎక్కడ - నీ చిరునామా
ఈ లోకంలో లేనే లేదు - నిజ ప్రేమ
యేసు ప్రేమ - నిజమైన ప్రేమ
యేసు ప్రెమ - విలువైన ప్రేమ
కన్న బిడ్డలే నిన్ను - మోసం చేసిరా
కళ్ళనిండా కన్నీళ్ళు - నింపి వెళ్ళిరా "యేసు ప్రేమ "
కట్టుకున్న వాడు - బెట్టు చేసిన
కర్మకు నిన్ను విడచి - ఒక మర్మమాయెనా "యేసు ప్రేమ "
నమ్ముకున్నవారు ద్రోహం చేసిరా
నయవంచనతో నిన్ను - నట్టేటముంచిరా "యేసు ప్రేమ "
సిలువలో యేసు చూపిన - కలువరి ప్రేమ
నిజమైన ప్రేమకు - ఒక చిరునామా "యేసు ప్రేమ "
Prema Prema Ekkada Nee Chirunama Lyrics In English
praema praema ekkaDa - nee chirunaamaa
ee lOkaMlO laenae laedu - nija praema
yaesu praema - nijamaina praema
yaesu prema - viluvaina praema
kanna biDDalae ninnu - mOsaM chaesiraa
kaLLaniMDaa kanneeLLu - niMpi veLLiraa "yaesu praema "
kaTTukunna vaaDu - beTTu chaesina
karmaku ninnu viDachi - oka marmamaayenaa "yaesu praema "
nammukunnavaaru drOhaM chaesiraa
nayavaMchanatO ninnu - naTTaeTamuMchiraa "yaesu praema "
siluvalO yaesu choopina - kaluvari praema
nijamaina praemaku - oka chirunaamaa "yaesu praema "
Nice Song