Evaru leka ontarinai song with Lyrics In Telugu
ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై
ఆనాధగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
స్నేహితులని నమ్మాను
మోసం చేసారు
బంధువులని నమ్మాను
ద్రోహం చేసారు
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
నేనున్నాను నేనున్నానని
అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో
తొలగిపోతారు
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
చిరకాలం నీ ప్రేమ
కలకాలం ఉండాలి
శశ్వతమైన నీ ప్రేమ
కలకాలం ఉండాలి
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
అందరికి నే దూరమై
ఆనాధగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా
స్నేహితులని నమ్మాను
మోసం చేసారు
బంధువులని నమ్మాను
ద్రోహం చేసారు
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
నేనున్నాను నేనున్నానని
అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో
తొలగిపోతారు
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
చిరకాలం నీ ప్రేమ
కలకాలం ఉండాలి
శశ్వతమైన నీ ప్రేమ
కలకాలం ఉండాలి
దీనుడనై అంధుడనై
అనాధగా నే నిలిపాను
నువ్వు రావాలేసయ్యా " ఎవరూ లేక "
Evaru leka ontarinai song with Lyrics in English
evaruu leaka omTarinai
amdariki nea duuramai
aanaadhagaa nilichaanu
nuvvu raavaaleasayyaa
sneahitulani nammaanu
moesam cheasaaru
bamdhuvulani nammaanu
droeham cheasaaru
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "
neanunnaanu neanunnaanani
amdaru amTaaru
kashTaalloe baadhalloe tolagipoetaaru
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "
chirakaalam nee preama
kalakaalam umDaali
SaSvatamaina nee preama
kalakaalam umDaali
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "
amdariki nea duuramai
aanaadhagaa nilichaanu
nuvvu raavaaleasayyaa
sneahitulani nammaanu
moesam cheasaaru
bamdhuvulani nammaanu
droeham cheasaaru
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "
neanunnaanu neanunnaanani
amdaru amTaaru
kashTaalloe baadhalloe tolagipoetaaru
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "
chirakaalam nee preama
kalakaalam umDaali
SaSvatamaina nee preama
kalakaalam umDaali
deenuDanai amdhuDanai
anaadhagaa nea nilipaanu
nuvvu raavaaleasayyaa " evaruu leaka "