All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Small Bible Quiz Telugu18 ప్రశ్నలు జవాబులు Bible Questions Answers


1 సమూయేలుకు ఎందరు సోదరులు,
సోదరీలు వున్నారు?
1. 2సోదరులు,3సోదరీలు
2. 3సోదరులు,2సోదరీలు
3. 4సోదరులు,2సోదరీలు
4. 4సోదరులు,3సోదరీలు

2 తన ఖడ్గం మీద పడి చనిపోయిన రాజెవరు?
1 అబ్షాలోము
2 అబీమెలెకు
3 సౌలు రాజు
4 సొలోమోను

3  ఎవరి కుమారులు రధాలకు ముందుగా
పరుగెత్తుతారు?
1 దావీదు కుమారులు
2 ఏలీ కుమారులు
3 సౌలు కుమారులు
4 ఇశ్రాయేలు కుమారులు

4 దావీదు మూడవ కుమారుడు ఎవరు?
1 అబ్షలోము
2 సౌలు
3 నాతాను
4 గెహజీ

Ans:- 1-2, 2-3, 3-4, 4-1

Post a Comment

Previous Post Next Post
Google Chrome X