All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Small Bible Quiz Telugu17 ప్రశ్నలు జవాబులు Bible Questions Answers


1 కాలేబును హెబ్రోను యివ్వబడినపుడు 
ఆయనకు ఎన్ని సంవత్సరాలు?
1. 40 సంవత్సరాలు
2. 65 సంవత్సరాలు
3. 85 సంవత్సరాలు
4. 50 సంవత్సరాలు

2 మిద్యానీయులు గిద్యోనును
ఏమని పిలిచారు?
1 యెషురూను
2 యెరుబ్బయలు
3 మెస్సయా
4 ఇశ్రాయేలు

3  స్నేహితురాళ్ళతో రెండు నెలలపాటు
ప్రలాపించుటకు అనుమతి పొందినదెవరు?
1 యెప్తా కుమార్తె
2 రూతు
3 రిబ్కా
4 శారా

4 నయోమి కోడల్లు ఎవరు?
1 రూతు, శారా
2 ఒర్పా, రిబ్కా
3 శారా, రిబ్కా
4 ఒర్పా, రూతు

Ans:-   1-3, 2-2, 3-1, 4-1

Post a Comment

Previous Post Next Post
Google Chrome X