Enni Talachina Song Lyrics in Telugu | ఎన్ని తలచినా ఏది అదిగినా | Christian Jesus song Lyrics
Enni Talachina Song Lyrics in Telugu
ఎన్ని తలచినా
ఏది అదిగినా
జరిగేది నీ చిత్తమే
ప్రభువా జరిగేది నీ చిత్తమే 2
నీ వాక్కుకై
వేచి యుంటిని
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా
నా ప్రార్థన ఆలకించుమా "ఎన్ని"
నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువ లేదు 2
ఆడవి పూవులే
నీ ప్రేమ పొందగా 2
నా ప్రార్థన ఆలకించుమా
ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా "ఎన్ని"
నా ఇంటి దీపం
నీవె అని తెలిసి
నా హృదయం నీ కొరకు పదిల పరచితి 2
ఆరిపొయిన నా వెలుగు దేపము 2
వెలిగుంచుము నీ ప్రేమతో
ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో "ఎన్ని"
ఆపదలు నన్ను
వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 2
లోకమంతయు నన్ను విడిచినా 2
నీ నుండి వేరు చేయవు
ప్రభువా నీ నుండి వేరు చేయవు
Enni Talachina Song Lyrics in English
enni talachinaa
eadi adiginaa
jarigeadi nee chittamea
prabhuvaa jarigeadi nee chittamea 2
nee vaakkukai
veachi yumTini
naa praarthana aalakimchumaa prabhuvaa
naa praarthana aalakimchumaa "enni"
nee toDu leaka
nee preama leaka
ilaloena ea praaNi niluva leadu 2
ADavi puuvulea
nee preama pomdagaa 2
naa praarthana aalakimchumaa
prabhuvaa naa praarthana aalakimchumaa "enni"
naa imTi deepam
neeve ani telisi
naa hRdayam nee koraku padila parachiti 2
aaripoyina naa velugu deapamu 2
veligumchumu nee preamatoe
prabhuvaa veligimchumu nee preamatoe "enni"
aapadalu nannu
vennamTiyunna
naa kaapari neevai nannu aadukomTivi 2
loekamamtayu nannu viDichinaa 2
nee numDi vearu cheayavu
prabhuvaa nee numDi vearu cheayavu "enni"
Tags :
Enni Talachina Edi yedi adigina jesus Christian mp3 chords Lyrics in English Telugu song Download
Super song prise the lord
ReplyDeleteLyric writter
ReplyDeletePraise the lord
ReplyDelete