2022 Hosanna Ministries Songs
Srikaruda Naa Yesayya Album 2022 Song
Krupa Krupa Sajeevulato Song Lyrics - or - Sreekaruda Naa Yesayya Song Lyrics
Sreekaruda Naa Yesayya with Lyrics In Telugu
కృపా కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప
కృపా సాగర మహోన్నతమైన
నీ కృప చాలునయా
శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్య సన్నిధిలో నన్నోదిగిపోని
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనియ్యకాంతులను విరజిమ్మెనే
నీ మమను ప్రకటింప నన్ను నిలిపెనే "కృపా కృపా"
గాలితుఫానుల అలజడిలో
గూడు చెదరిన గువ్వవలె
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి
నీ వాత్సలమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము
ఒక క్షణమైన విడువని ప్రేమామృతము "కృపా కృపా"
అత్యున్నతమైన కృపలతో
ఆత్మఫలముల సంపదతో
అతిశ్రేష్ఠమైన స్వాస్థ్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ
నా హృదయార్పణ నిను మురిపించని
నీ గుణాతిశయములను కీర్తింపని
ఈ నిరీక్షణ నాలో నెరవేరని "కృపా కృపా"
Sreekaruda Naa Yesayya with Lyrics In English
kRpaa kRpaa sajeevulatO
nanu nilipinadi nee kRpaa
naa Sramadinamuna naatO nilichi
nanu Odaarchina navyakRpa needu kRpa
kRpaa saagara mahOnnatamaina
nee kRpa chaalunayaa
SaaSvatamaina nee praematO
nanu praemiMchina SreekaruDaa
nammakamaina nee saakshinai nae
nee divya sannidhilO nannOdigipOni
nee upadaeSamae naalO phalabaritamai
nee kamaniyyakaaMtulanu virajimmenae
nee mamanu prakaTiMpa nannu nilipenae "kRpaa kRpaa"
gaalituphaanula alajaDilO
gooDu chedarina guvvavale
gamyamunu choopae ninu vaeDukonagaa
nee praema kaugililO nannaadariMchitivi
nee vaatsalamae nava vasaMtamu
naa jeevita dinamulu aadyaMtamu
oka kshaNamaina viDuvani praemaamRtamu "kRpaa kRpaa"
atyunnatamaina kRpalatO
aatmaphalamula saMpadatO
atiSraeshThamaina svaasthyamunu poMdi
nee praema raajyamulO harshiMchuvaeLa
naa hRdayaarpaNa ninu muripiMchani
nee guNaatiSayamulanu keertiMpani
ee nireekshaNa naalO neravaerani "kRpaa kRpaa"