2022 Hosanna Ministries Songs
Srikaruda Naa Yesayya Album 2022 Song
Athi Sundarudavu Yesayya Song Lyrics
Athi Sundarudavu Yesayya with Lyrics In Telugu
అతిసుందరడవు నీవు యేసయ్యా
మనోహరుడవు నీవయ్యా
యధార్ధవంతుల సభలో
పరిశుద్ధులతో కలసి
నిను అరాధించెదను
హల్లెలూయ హల్లెలూయ
హొసన్నా ఆరాధన
నీ సన్నిధిలో
సంపూర్ణమైన సంతోషము కలదు
కృపాక్షేమములు నీ మందిరములో
సమృద్ధిగా కలవు
దీనుడై నీ సన్నిధిని
అనుభవంచెదను
పరవశించి అణువణువును
అరాధించెదను "అతిసుందరడవు"
అమ్యూలములైన వాగ్ధనములు
అనుగ్రహించావు
అత్యదికమువా ఆశీర్వాదించి
హెచించియున్నావు
విశ్వాసముతో ఓర్పుకలిగి
వాగ్ధానము నే పొందెదను
సంపూర్ణతకై పరిశుద్ధుడనై
ఆరాధించెదను "అతిసుందరడవు"
మహరాజువై సీయోనులో
ఏలుచున్నావు
పునాదులగల పట్టణమును
కట్టుచున్నావు
సౌదర్యముగల సియోనులో
ప్రాకాశించుచున్నావు
నీ మహిమను పొంది
నీ ధరిని చేరి
ఆరాధించెదను "అతిసుందరడవు"
Athi Sundarudavu Yesayya with Lyrics In English
atisuMdaraDavu neevu yaesayyaa
manOharuDavu neevayyaa
yadhaardhavaMtula sabhalO
pariSuddhulatO kalasi
ninu araadhiMchedanu
hallelooya hallelooya
hosannaa aaraadhana
nee sannidhilO
saMpoorNamaina saMtOshamu kaladu
kRpaakshaemamulu nee maMdiramulO
samRddhigaa kalavu
deenuDai nee sannidhini
anubhavaMchedanu
paravaSiMchi aNuvaNuvunu
araadhiMchedanu "atisuMdaraDavu"
amyoolamulaina vaagdhanamulu
anugrahiMchaavu
atyadikamuvaa aaSeervaadiMchi
hechiMchiyunnaavu
viSvaasamutO Orpukaligi
vaagdhaanamu nae poMdedanu
saMpoorNatakai pariSuddhuDanai
aaraadhiMchedanu "atisuMdaraDavu"
maharaajuvai seeyOnulO
aeluchunnaavu
punaadulagala paTTaNamunu
kaTTuchunnaavu
saudaryamugala siyOnulO
praakaaSiMchuchunnaavu
nee mahimanu poMdi
nee dharini chaeri
aaraadhiMchedanu "atisuMdaraDavu"