Nee Rakthame Nee Rakthame Song Lyrics | నీ రక్తమేనీ రక్తమే | Telugu Christian Song Lyrics
Nee Rakthame Nee Rakthame Song Lyrics in Telugu
నీ రక్తమే
నీ రక్తమే
నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే
నా బలము
నీ రక్తధారలే యిల
పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని
కడిగి పవిత్ర పరచున్ "నీ రక్తమే"
నశించు వారికి నీ సిలువ
వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తియైయున్నది "నీ రక్తమే"
నీ సిల్వలో కార్చినట్టి
విలువైన రక్తముచే
పాప విముక్తి జేసితివి
పరిశుద్ధ దేవ తనయుడ "నీ రక్తమే"
స్తుతి మహిమ ఘనతయు
యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును
స్తోత్రారుడ నీకే తగును "నీ రక్తమే"
Nee Rakthame Nee Rakthame Song Lyrics In English
nee raktamea
nee raktamea
nan Suddheekarimchun
nee raktamea
naa balamu
nee raktadhaaralea yila
paapikaaSrayambichchunu
pariSuddha tamDri paapini
kaDigi pavitra parachun "nee raktamea"
naSimchu vaariki nee siluva
verritanamugaa nunnadi
rakshimpabaDuchunna paapiki
deavuni Saktiyaiyunnadi "nee raktamea"
nee silvaloe kaarchinaTTi
viluvaina raktamuchea
paapa vimukti jeasitivi
pariSuddha deava tanayuDa "nee raktamea"
stuti mahima ghanatayu
yuga yugambulakunu
stuti paatra neekea chellunu
stoetraaruDa neekea tagunu "nee raktamea"