Yesu Goriya Pillanu Nenu Song Lyrics | యేసు గొరియ పిల్లను నేను | Telugu Christian Song
Yesu Goriya Pillanu Nenu Song Lyrics in Telugu
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన
గొరియ పిల్లను
దిన దినము
చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో
బ్రతుకుతున్నాను
నా తల్లిపై ముళ్ళు
గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి
నా మోమున ఉమ్మి
వేయబడినది
నా చూపులు తల
దించుకున్నవి "యేసు"
నా చేతుల సంకెళ్ళు
పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి
నా కాళ్ళకు మేకులు
దిగిబడినవి
నా నడకలు రక్త
సిక్తమైనవి "యేసు"
Yesu Goriya Pillanu Nenu Song Lyrics in English
yeasu goriya pillanu neanu
vadhaku teabaDina
goriya pillanu
dina dinamu
chanipoevuchunnaanu
yeasu kreestuloe
bratukutunnaanu
naa tallipai muLLu
guchchabaDinavi
naa talampulu eaDustunnavi
naa moemuna ummi
veayabaDinadi
naa chuupulu tala
dimchukunnavi "yeasu"
naa cheatula samkeLLu
paDinavi
naa raatalu cherigipoetunnavi
naa kaaLLaku meakulu
digibaDinavi
naa naDakalu rakta
siktamainavi "yeasu"