Priya Yesu Nirminchithivi Song Lyrics | ప్రియ యేసు నిర్మించితివి | Jesus Song Telugu
Priya Yesu Nirminchithivi Song Lyrics in Telugu
ప్రియ యేసు నిర్మించితివి
ప్రియమార నా హృదయం
ముదమార వసియించు నా
హృదయాంతరంగమున
నీ రక్త ప్రబావమున
నా రోతహృదయంబును
పవిత్రపరచుము తండ్రీ
ప్రతిపాపమును కడిగి "ప్రియ"
అజాగరూకుడనైతి
నిజాశ్రయము విడిచి
కరుణారసముతో నాకై
కనిపెట్టితివి తండ్రీ "ప్రియ"
వికసించె విశ్వాసంబు
వాక్యంబును చదువగనె
చేరితి నీదు దారి
కోరి నడిపించుము "ప్రియ"
ప్రతిచోట నీ సాక్షిగా
ప్రభువా నేనుండునట్లు
ఆత్మాభిషేకము నిమ్ము
ఆత్మీయ రూపుండా "ప్రియ"
Priya Yesu Nirminchithivi Song Lyrics
priya yeasu nirmimchitivi
priyamaara naa hRdayam
mudamaara vasiyimchu naa
hRdayaamtaramgamuna
nee rakta prabaavamuna
naa roetahRdayambunu
pavitraparachumu tamDree
pratipaapamunu kaDigi "priya"
ajaagaruukuDanaiti
nijaaSrayamu viDichi
karuNaarasamutoe naakai
kanipeTTitivi tamDree "priya"
vikasimche viSvaasambu
vaakyambunu chaduvagane
cheariti needu daari
koeri naDipimchumu "priya"
pratichoeTa nee saakshigaa
prabhuvaa neanumDunaTlu
aatmaabhisheakamu nimmu
aatmeeya ruupumDaa "priya"