Yesu Rakthamu Rakthamu Song Lyrics | యేసు రక్తము రక్తము | Good Friday lyrical song
Yesu Rakthamu Rakthamu Song Lyrics In Telugu
యేసు రక్తము రక్తము రక్తము
యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము
బహు దు:ఖములో మునిగెనే
చమట రక్తముగా మారనే "యేసు"
మన: సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము
మన శిక్షను తొలగించెను
సం హరమునే తప్పించెను "యేసు"
మహ పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము
మనప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను "యేసు"
Yesu Rakthamu Rakthamu Song Lyrics In English
yeasu raktamu raktamu raktamu
yeasu raktamu raktamu raktamu
amuulyamaina raktamu
nishkaLamkamaina raktamu
prati ghoera paapamunu kaDugunu
mana yeasayya raktamu
bahu du:khamuloe munigenea
chamaTa raktamugaa maaranea "yeasu"
mana: saakshini Suddhi cheayunu
mana yeasayya raktamu
mana Sikshanu tolagimchenu
sam haramunea tappimchenu "yeasu"
maha pariSudda sthalamuloe chearchunu
mana yeasayya raktamu
manapradhaana yaajakuDu
mana kamTe mumdugaa veLLenu "yeasu"