Kallaloe Kaneerenduku Song Lyrics | కళ్ళల్లో కన్నీరు ఎందుకూ | Jesus Song Lyrics
Kallaloe Kaneerenduku Song Lyrics In Telugu
కళ్ళల్లో కన్నీరు ఎందుకూ
గుండెల్లో దిగులు ఎందుకూ
ఇక నీవు కలతచెందకూ
నెమ్మది లేకుందా
గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ
యేసే నీ నిరీక్షణ
హోరు గాలులూ వీచగా
తుఫానులు చెలరెగగా
మాట మాత్రం
సెలవియ్యగ నిమ్మళమయెనుగా
యేసే నీ నావిక
భయము చెందకూ నీవు ఇక
యేసే నీ రక్షక
కలత చెందకూ నీవు ఇక "కళ్ళల్లో"
కరువు ఖడ్గములు వచ్చినా
నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైన భయము చెందకుమా
కరువు ఖడ్గములు వచ్చినా
నింద వేదన చుట్టినా
లోకమంత ఏకమైన భయము చెందకుమా
యేసే నీ రక్షక
దిగులు చెందకూ నీవు ఇక
యేసే విమోచక
సంతసించుము నీవు ఇక "కళ్ళల్లో"
Kallaloe Kaneerenduku Song Lyrics In English
kaLLalloe kanneeru emdukuu
gumDelloe digulu emdukuu
ika neevu kalatachemdakuu
nemmadi leakumdaa
gumDelloe gaayamainadaa
ika avi umDaboevugaa
yeasea nee rakshaNa
yeasea nee nireekshaNa
hoeru gaaluluu veechagaa
tuphaanulu chelaregagaa
maaTa maatram
selaviyyaga nimmaLamayenugaa
yeasea nee naavika
bhayamu chemdakuu neevu ika
yeasea nee rakshaka
kalata chemdakuu neevu ika "kaLLalloe"
karuvu khaDgamulu vachchinaa
nimda veadana chuTTinaa
loekamamta eakamaina bhayamu chemdakumaa
karuvu khaDgamulu vachchinaa
nimda veadana chuTTinaa
loekamamta eakamaina bhayamu chemdakumaa
yeasea nee rakshaka
digulu chemdakuu neevu ika
yeasea vimoechaka
samtasimchumu neevu ika "kaLLalloe"