Yevaru Chupinchaleni Song Lyrics | ఎవరు చూపించలేని లిరిక్స్ | Jesus songs Telugu Lyrics
Yevaru Chupinchaleni Song Lyrics in Telugu
Evaru Choopinchaleni
ఎవరు చూపించలేనీ
ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీది
ఇంతగా కోరుకుందీ
మరవనూ యేసయ్య
నీ కథ నన్నే తాకగా
నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా
నీ దరే నే చేరానుగా
తీరాలే దూరమాయే
కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే
కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన
నే నలిగి పోతువున్నా
ఏ దారి కానరాక
నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలి ప్రేమ
ఏకమై తోడుగా
ఓపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా
ఏసయ్య నీవెగా "ఎవరు"
ఈ లోక జీవితాన
వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం
వెలిగించె నాప్రాణం
నీ సన్నిధానమందు
సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే
నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో
సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా
నిలిచె నా యేసయ్య "ఎవరు"
Yevaru Chupinchaleni Song Lyrics In English
evaru chuupimchaleanee
ilaloe nanu veeDipoenee
emtaTee preama needi
imtagaa koerukumdee
maravanuu yeasayya
nee katha nannea taakagaa
naa madea ninnea chearagaa
naa gurea neevai yumDagaa
nee darea nea chearaanugaa
teeraalea duuramaayea
kaalaalea maaripoeyea
eduraina emDamaavea
kanniiTi kaanukaayea
naa gumDe loetuloena
nea naligi poetuvunnaa
ea daari kaanaraaka
neekoraku veachivunnaa
eDabaaTuleani gamanaana
ninu chearukunna samayaana
nanu aadarimchea ghana preama
apuruupamaina toli preama
eakamai toeDugaa
oepirea neevugaa
evvaruu learugaa
easayya neevegaa "evaru"
ee loeka jeevitaana
veasaaripoetuvunnaa
viluvaina needu vaakyam
veligimche naapraaNam
nee sannidhaanamamdu
seeyoenu maargamamdu
nee divya seavaloenea
naDipimchea naa prabhuu
nee toeTi saagu payanaana
nanu veeDaleadu kshaNamaina
nee svaramu chaalu udayaana
ninu vembaDimchu taruNaana
SaaSvata preamatoe
satyavaakyambutoe
nityamu toeDugaa
niliche naa yeasayya "evaru"
yevaru choopinchaleni