Chemmagillu Kallalona Song Lyrics | చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లు ఎంతకాలం | Jesus Song Lyrics
Chemmagillu Kallalona Song Lyrics in Telugu
చేమ్మగిల్లు కళ్ళలోన కన్నీ ళ్ళేంతకాలం
కాష్టాల బాటలోనే సాగదు పయనం
విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను
నీవు మోసిన నిందకు ప్రతిగా పూదమాడ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులే
నీస్ధితి చూఅసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే "విడుదల"
అనుభవించిన లేమి భాదలు ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే
మొదట నీ స్ధితి కోంచమె ఉన్న తుదకు వృద్ధిని పొందునులే "విడుదల"
Chemmagillu Kallalona Song Lyrics in English
ceammagillu kaLLaloana kannia LLeamtakaalam
kaashTaala baaTaloanea saagadu payanam
viDudala samiapimceanu niaku velugu udayimceanu
niavu moesina nimdaku pratigaa puadamADa prabhuvu yiccunulea
niavu pomdina veadanalanni tvaraloa tiaripoavunulea
niasdhiti cuaasi navvinavaarea siggupaDea dinamocceanulea "viDudala"
anubhavimcina leami bhaadalu ikapei niaku vumDavulea
akkaraloana unnavaariki niavea mealu ceaseavulea
modaTa nia sdhiti koamcame unna tudaku vRddhini pomdunulea "viDudala"