Naa Upavasa Pradhana Lo Song Lyrics | నా ఉపవాస ప్రార్థనలో | Jesus Song Lyrics
Naa Upavasa Pradhana Lo Song Lyrics in Telugu
ఉపవాస ప్రార్ధనలో
నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో
నిన్ను నేను వెదికెదనయ్యా
నా పాపక్రియలన్నియు
నే విడిచి పెట్టెదనయ్య
నా దోషములు మన్నించి
నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా
నా అహము పోవాలయ్యా
నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా
నీవు నాలో బ్రతకాలయ్యా "నా ఉపవాస"
మోషే ఉపవాసముండి ప్రార్ధంచినప్పుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
నా యెడల నీ చిత్తము తెలియజేయుము
తెలియజేయుము "నా ఉపవాస"
దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులు చూపించినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
నూతన దర్శనము నాకు దయచేయుము
నాకు దయచేయుము "నా ఉపవాస"
నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
పాడైన నా బ్రతుకును బాగు చేయుము
బాగు చేయుము "నా ఉపవాస"
నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాదినే నీవు ఓడించినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
శోధనపై జయమొందే కృపను నా కీయుము
కృపను నాకీయుము "నా ఉపవాస"
ఎస్తేరు ఉపవాశముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
నా దేశ ప్రజలను నీవు రక్షించుము
నీవు రక్షించుము "నా ఉపవాస"
పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా
నీ సంఘ స్థాపనకు నన్ను వాడుము
నన్ను వాడుము "నా ఉపవాస"
యోవేలు ఉపవాసమని ప్రకటించినప్పుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు
మేము ఉపవాశముండి ప్రార్ధించుచుండగా
కడవరి ఉజ్జీవము మాపై కుమ్మరించుము
మాపై కుమ్మరించుము
Naa Upavasa Pradhana Lo Song Lyrics in English
upavaasa praardhanaloe
neetoe sahavaasam cheasedanayyaa
naa upavaasa praardhanatoe
ninnu neanu vedikedanayyaa
naa paapakriyalanniyu
nea viDichi peTTedanayya
naa doeshamulu mannimchi
nannu pariSuddhunigaa maarchayyaa
naa ahamu poevaalayyaa
naaku deenatvamu ivvayyaa yeasayyaa
naa svayamu chaavaalayyaa
neevu naaloe bratakaalayyaa "naa upavaasa"
moeshea upavaasamumDi praardhamchinappuDu
nee dharmaSaastramunu amdimchinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
naa yeDala nee chittamu teliyajeayumu
teliyajeayumu "naa upavaasa"
daaniyealu upavaasamumDi praardhimchinappuDu
raaboeyea samgatulu chuupimchinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
nuutana darSanamu naaku dayacheayumu
naaku dayacheayumu "naa upavaasa"
nehemyaa upavaasamumDi praardhimchinappuDu
paDina praakaaramulu neevu kaTTinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
paaDaina naa bratukunu baagu cheayumu
baagu cheayumu "naa upavaasa"
neevu upavaasamumDi praardhimchinappuDu
apavaadinea neevu oeDimchinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
Soedhanapai jayamomdea kRpanu naa keeyumu
kRpanu naakeeyumu "naa upavaasa"
estearu upavaaSamumDi praardhimchinappuDu
nee prajalaku ksheamamu ichchinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
naa deaSa prajalanu neevu rakshimchumu
neevu rakshimchumu "naa upavaasa"
paulu upavaasamumDi praardhimchinappuDu
vealaadi samghamulu sthaapimchinaavu
neanu upavaasamumDi praardhimchuchumDagaa
nee samgha sthaapanaku nannu vaaDumu
nannu vaaDumu "naa upavaasa"
yoevealu upavaasamani prakaTimchinappuDu
aa deaSa sthitigatulanu maarchinaavu
meamu upavaaSamumDi praardhimchuchumDagaa
kaDavari ujjeevamu maapai kummarimchumu
maapai kummarimchumu