Evariki Evaru Ee Lokamlo Song Lyrics | ఎవరికి ఎవరు ఈ లోకంలో | Song Lyrics
Evariki Evaru Ee Lokamlo Song Lyrics in Telugu
Yevariki Yevaru Ee Lokamlo Song
ఎవరికి ఎవరు ఈ లోకములో
చివరికి యేసే పరలోకములో
ఎవరికి ఎవరు ఈ లోకములో
ఎవరెవరో ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు
కష్టాలలో వారు కదలిపోతారు
కరుణ గల్ యేసు నాతో ఉంటాడు "ఎవరికి"
ధనము నీకుంటే అందరూ వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు
ఎవ్వరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షముందిరా "ఎవరికి"
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు ఏంతో మేలు "ఎవరికి"
Evariki Evaru Ee Lokamlo Song Lyrics in English
evariki evaru I loakamuloa
civariki yeasea paraloakamuloa
evariki evaru I loakamuloa
evarevaroa eduravutumTaaru
praaNaaniki naa praaNam amTaaru
kashTaalaloa vaaru kadalipoataaru
karuNa gal yeasu naatoa umTaaDu "evariki"
dhanamu niakumTea amdarua vastaaru
daridruDaveitea darikevvaru raaru
evvarini nammina phalitamu leaduraa
yeasuni nammitea moakshamumdiraa "evariki"
manushula saayam vyardhamuraa
raajula nammina vyardhamuraa
yehoavaanu aaSrayimcuTa
emta mealu eamtoa mealu "evariki"