Naa Brathuku Dinamulu Song Lyrics | నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Lyrics | Christian Song Telugu Lyrics
Naa Brathuku Dinamulu Song Lyrics in Telugu
నా బ్రతుకు దినములు
లెక్కింప నేర్పుము
దేవా ఈ భువినివీడు
గడయ నాకు చూపుము
ఇంకొంత కాలము అయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో యెరుగుకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ "నా బ్రతుకు"
నీ పిలుపునేను మరిచితి నీ పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లోంగి పోదును
విషేషముగా రూపించుము నా శేషజేవితం "నా బ్రతుకు"
Naa Brathuku Dinamulu Song Lyrics in English
naa bratuku dinamulu
lekkimpa nearpumu
deavaa ee bhuviniveeDu
gaDaya naaku chuupumu
imkomta kaalamu ayushshu pemchumu
naa bratuku maarchukomdunu samayamunimmu
ennoe samvatsaraalu nannu daaTipoevuchunnavi
naa aaSalu naakalalanea vembaDimchuchumTini
phalaaluleani vRkshamuvale edigipoetini
eanaaDu kuulipoedunoe yerugukumTini
naa maraNa roedana aalakimchumoe prabhu
marala nannu nuutanamugaa chiguruveayanee "naa bratuku"
nee pilupuneanu marichiti nee paruguloe neanalasiti
naa svaardhamu naa paapamu patanasthitiki chearchenu
naa amtameTula numDunoe bhayamu puTTuchunnadi
deavaa nannu mannimchumu naa bratuku maarchumu
yeasu neecheatiki ika loemgi poedunu
visheaShamugaa ruupimchumu naa SeaShajeavitam "naa bratuku"