Chuchuchunna Devudavu Song Lyrics | చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా | Christian song Lyrics
Chuchuchunna Devudavu Song Lyrics In Telugu
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడ ముచ్చటాయెనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము
ప్రశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో
ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృప సాగరా "చూచుచున్న"
అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు
తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా
అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా "చూచుచున్న"
Chuchuchunna Devudavu Song Lyrics in English
chuuchuchunna deavuDavu neevea yeasayyaa
chuuDa muchchaTaayenea sukumaara sumamulaina nee neatraalamkRtamu
praSchaattaapamu kalugunea nee dayagala chuupulatoe
kshamimchabaDuduru evarainaa rakta proekshaNatoe
aapyaayataku noechukonani nanu chearadeesina kRpa saagaraa "chuuchuchunna"
agni jvaalaamayamea nee chuupula valayaalu
tappimchukomduraa evarainaa emtaTi ghanulainaa
agni vamTi Soedhanalanu tappimchitivea dayaa saagaraa "chuuchuchunna"