Pradhana Shakti Naku Kavalaya Song Lyrics | ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా lyrics | Jesus Song Lyrics
Pradhana Shakti Naku Kavalaya Song Lyrics In Telugu
ప్రార్దన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా
ఏలియా ప్రార్దింపగ పొందిన శక్తి
నేను ప్రార్దింపగ దయచేయుమా
ప్రార్దించి నిను చేరు భాగ్యమీయుమా
నీరంతరం ప్రార్దింప కృపనీయుమా "ప్రార్దన"
సిం హల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావాలయ్యా
నీతో నడిచే వరమీయుమా
నీ సిలువను మోసే కృపనీయుమా "ప్రార్దన"
పేతురు ప్రార్దింపగ నీ ఆత్మను దింపితివి
నేపాడు చోటెల్ల దిగిరా దేవా
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె
ఈ చిన్న వాడిని అభిషేకించు "ప్రార్దన"
Pradhana Shakti Naku Kavalaya Song Lyrics In English
praardana Sakti naaku kaavaalayyaa
nia paraloeka abhisheakam kaavaalayyaa
yeasayyaa kaavaalayyaaa
nia aatma abhisheakam kaavalayyaa
ealiyaa praardimpaga pomdina Sakti
naenu praardimpaga dayaceayumaa
praardimci ninu cearu bhaagyamiayumaa
niaramtaram praardimpa kRpaniayumaa "praardana"
sim hala guhaloeni daaniyealu Sakti
I loekamloe naaku kaavaalayyaa
niatoe naDicea varamiiyumaa
nii siluvanu moesea kRpaniayumaa "praardana"
peaturu praardimpaga nii aaatmanu dimpitivi
naepaaDu coeTella digiraa deavaa
cinna vayasuloe abhisheakimcina yirmiyaa vale
I cinna vaaDini aBisheakimcu "praardana"