Entha Premaya Entho Premaya | ఎంత ప్రేమయా ఎంతో ప్రేమయా | Telugu Christian Song Lyrics
Entha Premaya Entho Premaya Song Lyrics in Telugu
ఎంత ప్రేమయా
ఎంతో ప్రేమయా
నేనంటే నీకు చాలా ప్రేమయా
నీ నీడలోనా నను దాచినావ
నీ చేతిలోన నను చెక్కినావ
విడువని మరువని స్వచ్చమైన నీ ప్రేమ
నా కోసమే పరము వీడినావయా
నీ ప్రేమనే ధారపోసి నావయా
ఏమివ్వను నీ ప్రేమకు
ఏమివ్వలేను నీ జాలికి "ఎంత ప్రేమయా "
నా కోసమే రక్తధారలు కార్చి
నీ రక్షణ శృంగము నాకిచ్చితివా
వెలకట్టలేనయా నీ ప్రేమను
వర్ణింపలేనయా నీ ప్రేమను "ఎంత ప్రేమయా "
నా కోసమే నీ హస్తము చాచి
ఆదుకున్నావయ్యా ఆరాధనీయుడా
నీ కౌగిలి నాకు చాలయా
నీ ప్రేమయా అతి మధురమయా "ఎంత ప్రేమయా "
కురిపించావయ్యా నీ చల్లని ప్రేమ
కరిగిపోయెనయ్యా రాతి గుండెల మనస్సు
ఓ దైవమా నీకు వందనం
నను మరువనిది నీది ఎంతో ప్రేమ "ఎంత ప్రేమయా "
నీ జాడలో నడిపించుము యేసయ్యా
నీ సాక్షిగా మమ్ము నిలుపుము దేవా
నా జీవితం నీకంకితం
కడతేరని నీ సన్నిధిలోనా "ఎంత ప్రేమయా "
Entha Premaya Entho Premaya Song Lyrics in English
emta preamayaa
emtoe preamayaa
neanamTea neeku chaalaa preamayaa
nee neeDaloenaa nanu daachinaava
nee cheatiloena nanu chekkinaava
viDuvani maruvani svachchamaina nee preama
naa koesamea paramu veeDinaavayaa
nee preamanea dhaarapoesi naavayaa
eamivvanu nee preamaku
eamivvaleanu nee jaaliki "emta preamayaa "
naa koesamea raktadhaaralu kaarchi
nee rakshaNa SRmgamu naakichchitivaa
velakaTTaleanayaa nee preamanu
varNimpaleanayaa nee preamanu "emta preamayaa "
naa koesamea nee hastamu chaachi
aadukunnaavayyaa aaraadhaneeyuDaa
nee kougili naaku chaalayaa
nee preamayaa ati madhuramayaa "emta preamayaa "
kuripimchaavayyaa nee challani preama
karigipoeyenayyaa raati gumDela manassu
oe daivamaa neeku vamdanam
nanu maruvanidi needi emtoe preama "emta preamayaa "
nee jaaDaloe naDipimchumu yeasayyaa
nee saakshigaa mammu nilupumu deavaa
naa jeevitam neekamkitam
kaDatearani nee sannidhiloenaa "emta preamayaa "